Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సింధుదుర్గ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? సింధుదుర్గ్ రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వారా సింధుదుర్గ్ రైల్వేమార్గంతోకూడా అనుసంధానించబడి ఉంది. ఇక్కడ కేవలం కొన్ని రైళ్లు మాత్రమే ఆపడం జరుగుతుంది . అయితే, దగ్గరలో ‘సవంత్వాది’ ( Sawantwadi) మరియు ‘కుడల్ ‘Kudal స్టేషన్లు 35 కి.మీ మరియు 25 కి.మీ. దూరంలో సింధుదుర్గ్ ఉంటుంది .ఈ ప్రాంతం కొంకణ్ రైల్వే లైంలో ఉంటుంది , మరియు టాక్సీలు మీ గమ్యానికి చేరుకోవడానికి అందుబాటులో ఉంటాయి. గోవా (MAO) మరియు ముంబై (CSTM) నుండి, ‘మండోవి ‘( Mandovi) ఎక్స్ప్రెస్ మరియు కొంకణ్ కన్య Konkan Kanya ఎక్స్ప్రెస్ అన్ని రోజులు నడుస్తూ ఉంటాయి . ముంబై నుండి రైలు ప్రయాణం 9 గంటలు పడితే గోవా నుండి, సింధుదుర్గ్ స్టేషన్ చేరుకోవడానికి కేవలం 2 గంటలు మాత్రమే పడుతుంది .

రైలు స్టేషన్లు సింధుదుర్గ్

Trains from Delhi to Sindhudurg

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Nzm Tvc Sf Exp
(22634)
11:35 pm
H Nizamuddin (NZM)
7:40 am
Sindhudurg (SNDD)
FRI

Trains from Mumbai to Sindhudurg

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ltt Kcvl Expres
(22113)
4:55 pm
Lokmanyatilak T (LTT)
2:06 am
Sindhudurg (SNDD)
TUE, SAT
Konkan Kanya Ex
(10111)
11:05 pm
Mumbai CST (CSTM)
9:05 am
Sindhudurg (SNDD)
All days