Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సింధుదుర్గ్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు సింధుదుర్గ్ (వారాంతపు విహారాలు )

  • 01కొల్హాపూర్, మహారాష్ట్ర

    కొల్హాపూర్ - ఆధ్యాత్మిక రత్నం

    కొన్ని వివరాలుమహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన మోటైన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలూ, అంతఃపురాలూ వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం. పంచగంగా......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 123 km - 2 Hrs, 35 min
    Best Time to Visit కొల్హాపూర్
    • నవంబర్ - ఫిబ్రవరి    
  • 02సతారా, మహారాష్ట్ర

    సతారా - దేవాలయాలు, కోటలు

    మహారాష్ట్ర లోని సతారా జిల్లా 10500 చ.కి.మీ.లవిశాలమైన విస్తీర్ణంలో నెలకొని వుంది. దీనికి పడమటి వైపున రత్నగిరి, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లి వున్నాయి. ఈ జిల్లా ఏడు వైపులా......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 244 km - 4 Hrs, 25 min
    Best Time to Visit సతారా
    • ఫిబ్రవరి - నవంబర్    
  • 03గోకర్ణం, కర్నాటక

    గోకర్ణం - దేవాలయాలు, తెల్లటి ఇసుక తిన్నెలు

    గోకర్ణం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది ఒక యాత్రా స్ధలం మరియు అందమైన బీచ్ లు ఉండటంచే పర్యాటక స్ధలం అని కూడా చెప్పవచ్చు. ఇది రెండు నదుల అంటే అగ్నాషిని మరియు గంగావతి......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 264 km - 5 Hrs 35 mins
    Best Time to Visit గోకర్ణం
    • జనవరి - డిసెంబర్
  • 04కార్వార్, కర్నాటక

    కార్వార్ - కొంకణ్ కోస్తా తీర మహారాణి

    భారత ద్వీప కల్పానికి పడమటి తీరంలో గోవా నుండి 15 కిలో మీటర్లు, రాష్ట్ర రాజధాని బెంగుళూరు నుండి 520 కిలో మీటర్ల దూరంలో సహజ అందాల కార్వార్ పట్టణం నెలకొని ఉంది. ఉత్తర కన్నడ జిల్లాకు......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 205 km - 4 Hrs 22 mins
    Best Time to Visit కార్వార్
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 05కాలన్ గూటే, గోవా

    కాలన్ గూటే  - ఉత్తర గోవా ఆణిముత్యం!

    కాలన్ గూటే బీచ్ అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది. ఎన్నో  పార్కింగ్ ప్రదేశాలు. రుసుము చెల్లించి హాయిగా మీ......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 98.1 Km - 2 Hrs, 7 mins
    Best Time to Visit కాలన్ గూటే
    • అక్టోబర్ - డిసెంబర్
  • 06కండోలిం, గోవా

    కండోలిం   - గోవా లో  అసలైన స్వర్గం!

    కండోలిం బీచ్ మధ్యస్తంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాలన్ గూటే మరియు బాగా బీచ్ ల కంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ కేంద్రం అంటూ ఏదీ లేదు.......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 100 Km - 2 Hrs, 12 mins
    Best Time to Visit కండోలిం
    • అక్టోబర్ - డిసెంబర్
  • 07దోణా పౌలా, గోవా

    దోణా పౌలా - ఒక పరిపూర్ణ అనుభవం!

    దోణా పౌలా గోవా రాజధాని పనాజికు గ్రామీణ ప్రాంతం. అనేక పర్యాటకులు సందర్శిస్తారు. సిటి లో భాగమే అయినప్పటికి ఈ ప్రాంతం గ్రామీణ రూపం కలిగి ఉంటుంది. విమానాశ్రయానికి 23 కి.మీ.ల దూరంలో......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 109 Km - 2 Hrs, 21 mins
    Best Time to Visit దోణా పౌలా
    • అక్టోబర్ - డిసెంబర్
  • 08పనాజి, గోవా

    పనాజి - గోవా రాజధాని నగరం!

    నేటి గోవా పనాజి పోలి ఉంటుంది. అది పెద్ద సిటి కాకపోవచ్చు. జనసాంద్రత అధికంగా లేకపోవచ్చు. కాని అక్కడ ఎపుడూ కొంత బిజీగానే ఉంటుంది. పనాజి ను ఎప్పటికి పొంగని ప్రాంతంగా వర్ణిస్తారు.......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 104 Km - 2 Hrs, 12 mins
    Best Time to Visit పనాజి
    • అక్టోబర్ - డిసెంబర్
  • 09అంజునా, గోవా

    అంజునా   - అంతులేని విశ్రాంతి!

    అంజునా బీచ్ కు రోడ్డు సదుపాయం కలదు. కండోలిం బీచ్ ప్రాంతంనుండి సుమారు 3 కి.మీ.ల రోడ్డు ప్రయాణం. అంజునా లోకొన్ని ఖరీదైన హోటళ్ళు ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేస్తే చక్కటి......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 97.4 Km - 2 Hrs, 8 mins
    Best Time to Visit అంజునా
    • అక్టోబర్ - డిసెంబర్
  • 10రత్నగిరి, మహారాష్ట్ర

    రత్నగిరి - కోస్తాతీర ప్రాంతం

    చారిత్రక ప్రాధాన్యతరత్నగిరి మహారాష్ట్రలో నైరుతి దిశగా, అరేబియా మహా సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన కోస్తా తీర పట్టణం. చిన్న పట్టణం అయినప్పటికి ఎంతో అందమైన ఓడరేవు పట్టణం. ......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 136 km - 2 Hrs, 50 min
    Best Time to Visit రత్నగిరి
    •   డిసెంబర్ - ఫిబ్రవరి 
  • 11విజయదుర్గ్, మహారాష్ట్ర

    విజయదుర్గ్ – మంత్రముగ్ధుల్ని చేసే చిన్న పట్టణం 

    మహారాష్ట్ర తీరం వెంబడి వుండే చిన్న పట్టణం విజయదుర్గ్. ముంబై నుంచి 485 కిలోమీటర్లు దూరంలో వుండే ఈ పట్టణం సింధుదుర్గ్ జిల్లా లో వుంది. పూర్వం దీన్ని గేరియా అనేవారు. అటు అరేబియా......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 88.2 km - 2 Hrs, 10 min
    Best Time to Visit విజయదుర్గ్
    • ఫిబ్రవరి - నవంబర్
  • 12మహాబలేశ్వర్, మహారాష్ట్ర

    మహాబలేశ్వర్ - అందరూ ఇష్టపడే హిల్ స్టేషన్

    మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమలలోకల కొద్దిపాటి అందమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒకటి. మహాబలేశ్వర్......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 297 km - 5 Hrs, 30 min
    Best Time to Visit మహాబలేశ్వర్
    •  డిసెంబర్ నుండి జనవరి 
  • 13ఛిప్లున్, మహారాష్ట్ర

    ఛిప్లున్ - అందమైన ఒక కోస్తా పట్టణం 

    చిప్లున్ రత్నగిరి జిల్లాలో ఒక అందమైన పట్టణం. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు ముంబై నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు ఇది ఒక మద్యలో విశ్రాంతి ప్రదేశంగా ఉండేది. ఇపుడు ఇది ఒక......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 207 km - 4 Hrs
    Best Time to Visit ఛిప్లున్
    • జూన్ - సెప్టెంబర్    
  • 14పంచగని, మహారాష్ట్ర

    పంచగని - అయిదు కొండల ప్రాంతం         

    ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని, మహాబలేశ్వర్ లు. పంచగని బ్రిటీషు వారిచే కనుగొనబడిన వేసవి విడిది. ఇది  సముద్రమట్టానికి 1,350 మీటర్ల......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 210 km - 4 Hrs, 10 min
    Best Time to Visit పంచగని
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 15సావంత్ వాడి, మహారాష్ట్ర

    సావంత్ వాడి - ఇంద్రియాలకు ఆనందం

    దట్టమైన అడవులతో, సుందరమైన సరస్సులతో , ఎత్తైన పర్వత శ్రేణులతో, కొంకణ్ తీరంలో అక్కడి స్ధానికుల సంస్కృతితో పర్యాటకులను ఆనందపరచే పట్టణం సావంత్ వాడి  సావంత్ వాడి మహారాష్ట్రకు......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 47 km - 55 min
    Best Time to Visit సావంత్ వాడి
    • అక్టోబర్ - జనవరి
  • 16బాగా, గోవా

    బాగా  - వినోద సమయ విహారం!

    బాగా తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ ప్రాంతంలో మంచి బీచ్ షాక్స్ నుండి మంచి రెస్టరెంట్లు, అతిమంచి హోటళ్ళు, వసతులు, ఒరిజినల్ జర్మన్ బేకరీ అన్నీ ఉంటాయి. బాగా బీచ్ ఎంతో గ్రాండ్ గా ఉండటమే......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 97.4 Km - 2 Hrs, 9 mins
    Best Time to Visit బాగా
    • అక్టోబర్ - డిసెంబర్
  • 17వెగేటర్, గోవా

    వెగేటర్  - తెల్లని ఇసుక పై చిన్న షికారు!

    ఈ బీచ్ పెద్దగా పేరు పడనప్పటికి ఆకర్సణీయమైనదే. మాపూసా నుండి ఒక ఇరుకైన సందు ద్వారా అక్కడకల బంగళాలు, మధ్య నుండి దీనిని చేరవచ్చు. పక్కనే కల అంజునా బీచ్ ఆకర్షణ దీని ప్రాధాన్యతను......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 96.6 Km - 2 Hrs, 6 mins
    Best Time to Visit వెగేటర్
    • అక్టోబర్ - డిసెంబర్
  • 18రెడి, మహారాష్ట్ర

    రెడి - ఒక సమీక్ష

    రెడి ఒక ప్రశాంత కోస్తాగ్రామం, చిన్న గ్రామం. ఇది మహారాష్ట్రలోని సింధు దుర్గ జిల్లాలో కలదు. దీని అసలు పేరు రెడి. ఈ గ్రామం అరేబియా సముద్ర తీరంలో కలదు. ఇక్కడ జీడిపప్పు, కొబ్బరి......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 71 km - 1 Hr, 35 min
    Best Time to Visit రెడి
    • ఫిబ్రవరి నుండి డిసెంబర్
  • 19గణపతిపులే, మహారాష్ట్ర

    గణపతిపులే – భారత దేశ కరేబియన్

    కొంకణ్ తీరానగల మనోహరమైన రేవు పట్టణ౦ గణపతిపులే నుభారత దేశ కరేబియన్ ద్వీపం అంటారు .ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని   ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 162 km - 3 Hrs, 15 min
    Best Time to Visit గణపతిపులే
    • ఫిబ్రవరి - అక్టోబర్
  • 20హుబ్లీ, కర్నాటక

    హుబ్లీ - దక్షిణాది చివరి జంటనగరాలు

    దక్షిణ భారతదేశంలో హుబ్లీ ఒక ప్రధాన నగరం. ధార్వాడ్ తో కలిపి జంటనగరాలుగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్నాటకలో వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమోబైల్, విద్యా మొదలగు రంగాలలో బెంగుళూరు తర్వాత......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 242 km - 4 Hrs 59 mins
    Best Time to Visit హుబ్లీ
    • అక్టోబర్ - మార్చి
  • 21గుహఘర్, మహారాష్ట్ర

    గుహఘర్  - దేవాలయ పట్టణం

    గుహఘర్ ఒక చిన్న పట్టణం. ఈ పట్టణం భారతదేశంలో పడమటి తీరంలో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కలదు. ఈ పట్టణానికి ఒకవైపున అరేబియా సముద్రం మరోవైపు గంభీరమైన సహ్యాద్రి పర్వత శ్రేణులు......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 210 km - 4 Hrs, 20 min
    Best Time to Visit గుహఘర్
    •  డిసెంబర్ నుండి ఫిబ్రవరి 
  • 22తపోలా, మహారాష్ట్ర

    తపోలా – వ్యవసాయ పర్యాటకానికి సరైన ప్రదేశం

    మహాబలేశ్వర్ పర్వత కేంద్రం నుంచి కేవల౦ 25 కిలోమీటర్ల దూరంలో వున్న ఉపగ్రహ గ్రామం తపోలా ను మహారాష్ట్ర లోని చిన్న కాశ్మీర్ గా పిలుస్తారు. ఈ చిన్న గ్రామం ప్రకృతిలోకి తిరిగి......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 333 km - 6 Hrs, 25 min
    Best Time to Visit తపోలా
    • ఫిబ్రవరి - డిసెంబర్
  • 23వాస్కో డా గామా, గోవా

    వాస్కోడా గామా - ఆకర్షణల నిక్షేపం !

    వాస్కోడా గామాలో షాపింగ్ అధికం. వాణిజ్యపర కార్యకలాపాలు మెండు. సౌత్ గోవా వలే కాక వాస్కోడా గామా ను స్ధానికంగా వాస్కో అని పిలుస్తారు. ఈ ప్రదేశం చాలా వేగంగా అనేక కార్యకలాపాలతో......

    + అధికంగా చదవండి
    Distance from Sindhudurg
    • 132 Km - 2 Hrs, 50 mins
    Best Time to Visit వాస్కో డా గామా
    • అక్టోబర్ - డిసెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat