Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సొంభద్ర » వాతావరణం

సొంభద్ర వాతావరణం

సొంభద్ర పర్యటనకు ఉత్తమ సమయం సొంభద్ర పర్యటనకు ఆహ్లాదకరంగా వుండే వింటర్ అంటే నవంబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం.

వేసవి

వేసవి ఈప్రాంతంలో వేసవి మార్చ్ నుండి మే వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరతాయి. వేడి గాలులు వీస్తాయి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. అపుడు అపుడు అతి పెద్ద వర్షాలు పడతాయి. ఈ కాలం తడిగా తేమ కలిగి వుంటుంది.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వింటర్ కొనసాగుతుంది. వాతావరణం ఆహ్లాదంగా వుండి ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ వుంటాయి.