Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సొంభద్ర » ఆకర్షణలు
  • 01విజయ ఘర్ కోట

    విజయ ఘర్ కోట

    400 అడుగుల పొడవైన ఈ విజయ నగర్ కోట 5 వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో కోల్ రాజులచే నిర్మించబడినది. రోబెర్ట్స్ గంజ్ కు 30 కి.మీ.ల దూరం. ఇది మావు కలాన్ విలేజ్ లో చర్చి రోడ్ లో కలదు. కోటలో సగం భాగం కైమూర్ శ్రేణుల కొండ ప్రాంతం ఈ కోటలో కేవ్ పెయింటింగ్ లు,...

    + అధికంగా చదవండి
  • 02నౌఘర్ ఫోర్ట్

    నౌఘర్ ఫోర్ట్

    నౌఘర్ ఫోర్ట్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చకియా కు దక్షిణ భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ కోటను కాశి రాజు కట్టించాడు. ఇపుడు ఇది ప్రభుత్వ అధికారులకు గెస్ట్ హౌస్ గా కలదు. ఇక్కడ నుండి చుట్టుపట్ల కల ఆకర్షణీయ ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. దీని చుట్టూ కల అవశేషాలు...

    + అధికంగా చదవండి
  • 03రిహంద్ డాం

    రిహంద్ డాం

    రిహంద్ డాం ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో పిపారి వద్ద కలదు. ఇది రేను కూత కు అయిదు మైళ్ళ దూరం లో సన్ రివర్ , రిహంద్ రివర్ ను కలిసే ప్రదేశానికి 46 కి. మీ.ల దూరంలో కలదు.

    డాం ను రిహంద్ నది పై నిర్మించారు. ఇక్కడకల గోవింద్ వల్లభ పంత్ సాగర్ లేక్ రిజర్వాయర్...

    + అధికంగా చదవండి
  • 04అగోరి ఫోర్ట్

    అగోరి ఫోర్ట్

    అగోరి కోట ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చోపాన్ నుండి 10 కి.మీ.లు రాబర్ట్స్ గంజ్ నుండి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ పర్యాటకులకు చారిత్రక స్మారకాలు కనపడతాయి. ఈ కోట మొదటిలో ఖర్వార్ రాజులు పాలించగా, తర్వాతి కాలంలో చాన్దేల్స్ రాజులు స్వాధీనం చేసుకున్నారు. చివరగా...

    + అధికంగా చదవండి
  • 05ముఖ ఫాల్స్

    ముఖ ఫాల్స్

    ముఖ జలపాతాలు ఉత్తరప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో శివ ద్వార్ నుండి 15 కి.మీ.లు, రోబెర్ట్స్ గంజ్ నుండి 55 కి.మీ.ల దూరంలోకలవు. ఈ జలపాతాలు దేవి మందిర్ మరియు కరియా తాల్ సమీపంలోకలవు. వర్షాకాలంలో ఈ జలపాతాలు అద్భుతంగా ప్రవహిస్తాయి.

    + అధికంగా చదవండి
  • 06శివ ద్వార్

    శివ ద్వార్

    శివ ద్వార్ టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని రోబెర్ట్స్ గంజ్ కు పడమటి భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో శివ పార్వతులు వుంటారు. ఈ విగ్రహాలు సుమారు 11 వ శతాబ్దం నాటివి. చాలా ఆకర్షనీయంగా వుంటాయి. టెంపుల్ శిల్ప శైలి ఆనాటి కళలను చూపుతుంది.

    స్థానికులు దీనిని...

    + అధికంగా చదవండి
  • 07రాజ్దారి - దేవ్దారి వాటర్ ఫాల్స్

    రాజ్దారి - దేవ్దారి వాటర్ ఫాల్స్

    రాజ్ దారి మరియు దేవదారి వాటర్ ఫాల్స్ రెండూ కూడా ఉత్తర ప్రదేశ్ లోని చంద్రప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలవు. ఈ రెంటిలోను రాజ్ దారి వాటర్ ఫాల్ పెద్దది. 65 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశంలో ప్రభుత్వం ఒక పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసింది.

    దేవా...

    + అధికంగా చదవండి
  • 08లోరియా రాక్

    లోరియా రాక్

    లోరియా రాక్ సొంభద్ర జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన రోబెర్ట్స్ గంజ్ నుండి 10 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది ఒక అతిపెద్ద రాక్, ఆకర్షనీయంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 09ఘోరమంగార్ లేదా ఖొదవ పహార్

    ఘోరమంగార్ లేదా ఖొదవ పహార్

    ఘోరమంగార్ లేదా ఖొదవ పహార్ రోబెర్ట్స్ గంజ్ నుండి 38 కి.మీ.ల దూరం లోను, మావు కలాన్ విలేజ్ కు 13 కి.మీ.ల దూరంలోను కలదు. ఈకొండ కౌవాఖో రాక్ షెల్టర్ కలిగి వుంటుంది. ఏటవాలు కొండపై కల ఈ రాక్ షెల్టర్ చేరటం కష్టం. కాని ఒకసారి చేరితే చాలు ఎంతో ఆనంద పడతారు.

    ఇక్కడ అనేక...

    + అధికంగా చదవండి
  • 10కేవ్ పెయింటింగ్ సైట్ లు

    కేవ్ పెయింటింగ్ సైట్ లు

    కేవ్ పెయింటింగ్ సైట్ లు (లఖనియ , పంచముఖి, కోవ కో,లక్హమా గుహలు ) - రాక్ ఆర్ట్ పెయింటింగ్ లు కల ఈ గుహాలు వింధ్య మరియు కైమూర్ శ్రేనుల లో కలవు. ఇవి చరిత్ర పూర్వం యుగం నాటివి. పురాతన ఈ సైట్ లు ఉత్తరప్రదేశ్ జిల్లాలోని సొంభద్ర జిల్లాలో కలవు.

    కొన్ని ప్రసిద్ధి...

    + అధికంగా చదవండి
  • 11చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి

    చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి

    చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి ఉత్తర ప్రదేశ్ లోని చందౌలి లోని వింధ్య అటవీ శ్రేని లోని విజయ్ ఘర్ మరియు నవ ఘర్ లలో 9,600 హెక్టార్ లలో విస్తరించి వుంది. ఈ సంక్చురి ని 1957 లో స్థాపించారు. 1958 లో మూడు ఆసియా సింహాలను తెచ్చి పెట్టారు. అవి 1969 నాటికి 11 సంఖ్యకు...

    + అధికంగా చదవండి
  • 12సల్కాన్ ఫాస్సిల్ పార్క్

    సల్కాన్ ఫాస్సిల్ పార్క్

    సల్ఖాన్ ఫాస్సిల్ పార్క్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లా లో కైమూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలదు. ఇది రోబెర్ట్స్ గంజ్ నుండి 17 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ చెట్ల శిలాజాలు కలవు. భౌగోళిక శాస్త్రవేత్తల మేరకు ఈ శిలాజాలు 14000 మిలియన్ సంవత్సరాల నాటివిగా చెపుతారు....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue