Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సొంభద్ర » ఆకర్షణలు » చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి

చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి, సొంభద్ర

1

చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి ఉత్తర ప్రదేశ్ లోని చందౌలి లోని వింధ్య అటవీ శ్రేని లోని విజయ్ ఘర్ మరియు నవ ఘర్ లలో 9,600 హెక్టార్ లలో విస్తరించి వుంది. ఈ సంక్చురి ని 1957 లో స్థాపించారు. 1958 లో మూడు ఆసియా సింహాలను తెచ్చి పెట్టారు. అవి 1969 నాటికి 11 సంఖ్యకు చేరాయి. అయితే దురదృష్టవశాత్తూ 1970 లో అవి మాయమయ్యాయి.

ఈ సంక్చురి లో అనేక ఇతర వన్య జీవులు కూడా కలవు. వీటిలో చితాల్, నీల్గాయి, చింకారా, బ్లాక్ బాక్, రాబిట్, సంభార్, మంకీ, ముళ్ళపంది, హయన, వైల్డ్ ఫాక్స్, వంటివి కొన్ని. పక్షి సందర్శకులకు ఈ ప్రదేశం ఒక స్వర్గంగా వుంటుంది. సుమారు 150 రకాల పక్షులు ఇక్కడ సంచరిస్తాయి.

చంద్ర ప్రభా మరియు కామంష నదులు ఈ సంక్చురి గుండా ప్రవహిస్తాయి. ఈ నీటిలో వివిధ రకాల చేపలు వుంటాయి. ఇక్కడ కల జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నపుడు, పర్యాటకులు అమితంగా ఆనందిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun