Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దక్షిణ గారో కొండలు » ఆకర్షణలు » బఘ్మర

బఘ్మర, దక్షిణ గారో కొండలు

1

బఘ్మర, మేఘాలయ సౌత్ గారో కొండల ముఖ్య పట్టణం, ఇది ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి కూడా. బఘ్మర దక్షిణం లో బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంది.

ఖచ్చితమైన కలయిక, విభిన్న కొండలు, లోయలు, భూభాగాలు, నదులు ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా తయారుచేయబడింది. మీరు మేమాంగ్ కొకసి అని పిలువబడే కీటకాలను తినే వృక్షాల తోపాటు, కొన్ని అరుదైన వృక్షజాతులను కూడా చూడవచ్చు, బఘ్మర వన్యప్రాణుల అభయారణ్యం అలాంటి ప్రదేశం. దిల్సా కొండల అద్భుత వీక్షణ, ధారాళంగా ప్రవహించే సిమ్సంగ్ నది మీరు ప్రపంచంలోని అన్ని బాధలను మర్చిపోయేట్లు చేస్తుంది. ఈ ప్రాంతంలోని రహదారులు చాలా గరుకుగా ఉంటాయి, అందువల్ల బస్సులు, జీపుల వంటి రవాణా సౌకర్యాలు అరుదుగా ఉంటాయి.

బఘ్మర వన్యప్రాణుల రిసార్ట్ కొన్నిరోజులు ఈ ప్రాంతంలో ఉండాలి అనుకునేవారికి ఖచ్చితమైన ఎంపిక. ఆకలిని తీర్చుకునే సమయంలో పచ్చని ప్రకృతిని ఆనందించాలి అనుకునేవారికి ఇక్కడ అవుట్ డోర్ డైనింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవి సమయంలో చల్లని మునక వేయడానికి ఒక అందమైన ఈత కొలను కూడా ఉంది.

తుర నుండి అద్దె టూరిస్ట్ బస్సు లో బఘ్మర చేరుకోవడం ఉత్తమ మార్గం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue