Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దక్షిణ గారో కొండలు » ఆకర్షణలు » సిజు

సిజు, దక్షిణ గారో కొండలు

2

సిజు, సిమ్సంగ్ నదికి సమీపంలో ఉంది. దోబక్కోల్ లేదా బాట్ కేవ్ ఇక్కడి అత్యంత ప్రధాన కేంద్రం. ఈ గుహ లోపల స్తలాక్తిట్స్, స్టాలగ్మైట్స్ వంటి అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. దోబక్కోల్ కూడా భారతదేశంలోని అతి పొడవైన గుహలలో ఒకటిగా చెప్పవచ్చు, ఇక్కడ ఎక్కడా ప్రవహించనటువంటి అత్యంత ఆకర్షణీయ నది ప్రవహిస్తుంది. దీని లోపలి అందమైన సున్నపురాతి నిర్మాణం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది.

సమీపంలో, సిమ్సంగ్ నదికి మరో వైపు, సిజు పక్షుల అభయారణ్యం ఉంది. ఇది అనేక అరుదైన, సంరక్షి౦చబడే పక్షి, జంతుజాతులకు నిలయం. శీతాకాల సమయంలో, ఈ అభయారణ్యంలో సిబెరియన్ వలస బాతులను కూడా చూడవచ్చు.

ఈ పక్షుల అభయారణ్యం ప్రవేశం వద్ద, షుమారు 1 కిలోమీటరు ఏటవాలు ఎత్తు ఉంది. ఈ మార్గంలో వెళ్ళడానికి, మిమ్మల్ని ప్రకృతిలో ఆశ్చర్యపరిచేటట్లు చేసే అద్భుతమైన రాతి నిర్మాణాలు అంతటా విస్తరించి ఉంటాయి.

బఘ్మర నుండి స్థానిక అద్దె కారుల ద్వారా సిజు చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed