Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రావణబెళగొళ » ఆకర్షణలు » భండారిబసడి దేవాలయం

భండారిబసడి దేవాలయం, శ్రావణబెళగొళ

0

ఈ దేవాలయం తప్పక చూడదగినది. దీని విస్తీర్ణం సుమారుగా 266 అడుగులు X 78 అడుగులు కలిగి శ్రావణబెళగొళ పట్టణంలో అతి పెద్ద జైన మందిరంగా చెప్పబడుతుంది.

దీనిని హొయసల రాజు కోశాధికారి ముల్లా 1126 లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని చాతుర్ వింశతి జైనాలయ అని కూడా అంటారు. దీనిపై విజయనగర కాలంకు చెందిన బుక్కరాయలు శిలా శాసనాలు కూడా ఉంటాయి. ఈ శాసనాలలో జైనులు, శ్రీ వైష్ణవులు మతపర యుద్ధాలు సాగించినట్లుగా కూడా వ్రాయబడింది. స్ధానికుల మేరకు భండారి ప్రసాద్ దేవాలయం వివిధ దశలలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో సభా మంటపం, అంతరాల, గర్భ గ్రిహ మరియు ముఖ మంటపం, అనేక దేవుడు, దేవతల అంటే యక్షి, బ్రహ్మ మరియు పద్మావతి మూర్తుల విగ్రహాలుంటాయి. 3 అడుగుల ఎత్తు జైన తీర్ధంకరులు కూడా ఉంటారు. ఈ దేవాలయంలోని మూడు ప్రవేశ ద్వారాల వద్ద అందమైన జంతువుల, మానవుల బొమ్మలు సుందరంగా చెక్కబడి ఉంటాయి. ప్రవేశ ద్వారంపై ఇంద్రుడిని 12 చేతులతో చెక్కారు. ప్రధాన ప్రవేశంలో మానసస్తంభం ఒకటి కనపడుతుంది.  

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed