Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? శ్రీ నగర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Sep,Mon
Return On
22 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ప్రధాన రవాణా పద్ధతులు అనగా విమాన యానం, రైలు ప్రయాణం మరియు రహదారులు ద్వారా శ్రీనగర్ సులభంగా చేరుకోవచ్చు. విమాన యానం: షేక్-ఉల్-ఆలం విమానాశ్రయం గా పిలవబడే శ్రీనగర్ విమానాశ్రయం నగర కేంద్రం నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం ముంబై, ఢిల్లీ, సిమ్లా మరియు చండీగఢ్ వంటి ప్రధాన నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ ప్రయాణికులను శ్రీనగర్ కు తీసుకువస్తుంది. అది సుమారు 846 కి.మీ. దూరంలో ఉంది.