Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? శ్రీ నగర్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం: సుమారు 290 కి.మీ. దూరంలో లో ఉన్న జమ్మూ రైల్వే స్టేషన్ శ్రీనగర్ కు సమీపంలోని రైల్వే స్టేషన్. ఇది బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ, మరియు త్రివేండ్రం వంటి అన్ని ప్రముఖ భారతీయ నగరాలు మరియు పట్టణాల తో చక్కగా అనుసంధానించబడింది. పర్యాటకులు జమ్మూ రైల్వే స్టేషన్ నుండి శ్రీనగర్ చేరుకోవడానికి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.

రైలు స్టేషన్లు శ్రీ నగర్