Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రిపెరంబుదూర్ » వాతావరణం

శ్రిపెరంబుదూర్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం శ్రిపెరంబుదూర్ పర్యటనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూలం.

వేసవి

శ్రీ పెరంబుదూర్ వాతావరణం చెన్నై వాతావరనంవలేనే వుంటుంది. వాతావరణం ఉష్ణోగ్రతలు 32 దిగ్రీలనుంది 40 డిగ్రీల వరకూమారుతూ వుంటాయి. వేసవి కాలం పర్యటనకు అసౌకర్యం.

వర్షాకాలం

వర్షాకాలంశ్రీ పెరంబుదూర్ లో వర్షాలు తక్కువ. ఒక మోస్తరుగా వుంటాయి. పర్యటనకు అనుకూలమే కాని తేమ అధికం.

చలికాలం

వింటర్ శ్రీ పెరంబుదూర్ పర్యటనకు వింటర్ అనుకూల సమయం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకూ మారుతూ ఆహ్లాదంగా వుంటుంది.