Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా : ట్రిచీ వెళ్ళే బస్సు ఎక్కితే శ్రీరంగం చేరుకోవచ్చు. దక్షిణ భారతం లోని చెన్నై, కన్యాకుమారి, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, మైసూరు, మంగళూరు, కోచి, రామేశ్వరం, తంజావూరు, మదురై, చిదంబరం, తూతుకుడి, కొల్లం, తెంకాసి, తిరుపతి లాంటి ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి బస్సులు వున్నాయి. డిల్లీ నుంచి ట్రిచీ కి నడిచే ప్రత్యెక బస్సులు కూడా వున్నాయి.