Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సుల్తాన్ బతేరి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం మైసూరు, బెంగుళూరు, కాలికాట్ ల నుండి సుల్తాన్ బతేరి కి మంచి రోడ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలవి తరచుగా ఈ పట్టణానికి చేరుకుంటాయి. ఈ పట్టణం గుండా ఊటీ మరియు కోయంబత్తూర్ లకు రహదారులు కలవు. సుల్తాన్ బతేరి కి అనుసంధానం కల రాష్ట్ర రహదారి మంగళూరు, కన్నూర్ మరియు కాసర్గోడు లకు కూడా చేరుస్తుంది.