Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » స్వామిమలై » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అనేక బస్సులను రాష్ట్ర ముఖ్య నగరాలనుండి స్వామిమలై కి నడుపుతున్నది. కుంబకోణం,త్రిచి, చిదంబరం మరియు చెన్నై నుండి స్వామిమలై కి బస్సులు అందుబాటులో ఉన్నాయి. యాత్రికులకు అందుబాటులో, ఇక్కడ జరిగే పండుగలు,పూజలు; సందర్భాన్ని బట్టి బస్సులు నడుపుతుంటారు.