కైలశానత టెంపుల్ గుహ సురులి ఫాల్స్ వద్ద కలదు. ఇది సముద్ర మట్టానికి 800ల మీ. ల ఎత్తున కలదు. ఆది, తాయి, చిత్ర మాసాలలో ఈ టెంపుల్ లో ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ఈ టెంపుల్ లో కల నీటి బుగ్గ నీటికి ఔషధ గుణాలు కలవు. ఈ టెంపుల్ గుహ సమీపం లో 17 వ శతాబ్దానికి చెందినా ఒక బుస్లిం ప్రవక్త అబూబకర్ మస్తాన్ దర్గా కలదు.
శనివారాలు ఈ టెంపుల్ కు భక్తులు పాల గిన్నెలతో పాలు తీసుకు వెళ్లి దేముడికి నైవేద్యం పెడతారు.