Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు » మేఘ మలై హిల్స్

మేఘ మలై హిల్స్, థేని

3

మేఘ మలై హిల్స్ పడమటి కనుమలలో తేని కి 70 కి. మీ. ల దూరం లో కలవు. సముద్ర మట్టానికి ఇది 500 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం లో సహజ వృక్ష మరియు జంతు సంపద కలవు. సుమారు వంద రకాల పక్షులు ఇక్కడ కనుగొనవచ్చు.

ఇక్కడి జీవ వైవిధ్యం పరి రక్షించేందుకు తమిళ్ నాడు ప్రభుత్వం ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి ప్రతిపాదించింది. మేఘ మలై హిల్స్ అనేక జంతువులకు, సరీనృపాలకు, పక్షులకు నిలయం గా వుంది. ఇక్కడ మీరు చిరుతలు, పులులు, అడవి ఎలుగులు, నీలగిరి తార, ముండ్ల పండి, ఉడుతలు లేళ్ళు, జింకలు వంటివి ఎన్నో చూడవచ్చు. లవంగాలు, మిరియం ఇక్కడ సాగు చేస్తారు. ఇక్కడ నుండి సమీప ప్రాంతాలు అందంగా కనపడతాయి. ఈ ప్రదేశం లోనే మేఘమాలి ఫాల్స్ మరియు సురులి ఫాల్స్ పుడతాయి..

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Aug,Sat
Check Out
02 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun