Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు » బోడి మెట్టు

బోడి మెట్టు, థేని

2

బోడి మెట్టు తమిళ్ నాడు లోని తేని జిలా లో ఒక చక్కని హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తున కలదు. ఇది ఒక అందమైన విహార ప్రదేశం. అనేక మంది పర్యాటకులు ఈ హిల్ స్టేషన్ కు విశ్రాంతి కొరకు వస్తారు. బోడి ముత్తు లో అధిక జంతు, వృక్ష సంపద కలదు. అరుదైన పక్షులు చూడవచ్చు.

ఈ ప్రదేశం థేని కి 43 కి. మీ. ల దూరం లో బోదినాయక నూర్ వెళ్ళే మార్గం లో కలదు.

శంముగా నాతి డాము వెనుక భాగం లో మేఘమాలి హిల్స్ చూడవచ్చు. ఈ డాము ను శంముఘ నది పై రాయన్ పట్టి వద్ద తేని జిల్లాలో నిర్మించారు. తేని జిల్లాలోని అప్పిపత్తి , వేల్లయమపురం, పుసరి కౌన్దన్ పట్టి, ఓడయపత్తి, సేపలకోట్టాయి, సుక్కంగల్ పట్టి ప్రదేశాలు ఈ డాము నీటి తో లబ్ది పొందుతాయి. డాము నుండి ఒక కి. మీ. దూరం లో శంముగా టెంపుల్ కలదు. దీనిలో లార్డ్ మురుగా విగ్రహం వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun