Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేన్మల » వాతావరణం

తేన్మల వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం ఎపుడు?తేన్మలై సందర్శనకు శీతాకాలం సరైన సమయం.. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలమే. ఈ సమయంలో ట్రెక్కింగ్, బైకింగ్ , బోటింగ్ బర్డ్ వాచింగ్ వంటివి అనుకూలం. ఎకో టూరిజం ప్రాజెక్ట్ సందర్శనకు కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు.

వేసవి

వాతావరణం వేసవితేన్మలై లో వేసవి కాలం మార్చి లో మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ ల నుండి 36 డిగ్రి సెల్షియస్ వరకు మార్పులు చెండుతూ ఉంటాయి. ఈ కాలంలో పర్యాటకులు ఉన్ని దుస్తులు ధరింఛి పర్యటించాలి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాలు పడితే చాలు ఈ ప్రాంతం అందాలూ పెరిగి చల్లగా కూడా ఉంటాయి. జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కొనసాగుతాయి. అయితే నైరుతి రుతు పవనాల కారణంగా అధిక వర్షాలు పడతాయి. వర్షా కాలంలో రోడ్లు బాగుండవు కనుక సందర్శన అనుకూలం కాదు.

చలికాలం

శీతాకాలం తేన్మలై లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ప్రాంత సందర్శనకు ఇది మంచి సమయంగా భావిస్తారు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగ ఉంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా ఉష్నోగ్రతలలో మార్పు వస్తుంది కనుక పర్యాటకులు తగిన దుస్తులు వెంట వుంచుకొని ఎప్పటి కప్పుడు జాగ్రత్త వహించాలి.