Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునగేశ్వరం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు తంజావూరు, తిరునగేశ్వరం తో బాటుగా అన్ని నవగ్రహ స్థలాలకు తమిళనాడులోని అన్ని ఇతర ప్రధాన పట్టణాలను కలుపుతుంటాయి. పర్యాటకులు మధురై, త్రిచిల నుండి త్రినగేశ్వరంకు రోజువారి బస్సు సౌకర్యాన్ని పొందవచ్చు. పర్యాటకులకు కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగుళూరు, మదురై వంటి ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.