Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తౌబాల్ » వాతావరణం

తౌబాల్ వాతావరణం

ఉత్తమ సీజన్ తౌబాల్ లొ ప్రయాణం చేయడానికి ఉత్తమ సీజన్ వర్షాకాలం తర్వాత అనువుగా ఉంటుంది. వర్షాకాలం తర్వత ప్రతిదీ ఆకుపచ్చ, పచ్చని మరియు అందమైన మైదానంలా ఉంటుంది. ఈ ప్రదేశాలకు ప్రయాణించటానికి ఈ సమయంలొ అనుకులంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంతౌబాల్ లో వేసవి సమయములో ఎప్పుడూ 35-37 డిగ్రీల సెల్సియస్ గా ఉండి సురక్షితమైన జోన్ లో ఉంటుంది. ఇక్కడ పట్టణం మరియు జిల్లాలో ప్రయాణం చేయడానికి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండి వేసవి చాలా సులభతరంగా ఉంటుంది. తౌబాల్ లో వేసవికాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. కానీ కొన్ని సార్లు జూన్ వరకు కొనసాగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ముఖ్యమైన సీజన్గా ఉంది. ఇక్కడ వర్షాకాలంలో ప్రతి రోజు వర్షాలు పడతాయి. వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలం సమయంలో ప్రయాణము మంచిది కాదు. వర్షాకాలం తర్వాత ప్రయాణంనకు మంచి సమయంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలంపర్యటకులు శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా గడ్డకట్టే పాయింట్ కు పడిపోతుందని అనుకోవచ్చు. శీతాకాలం ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడుతుంది. ఎక్కువ సమయం అయితే 0 డిగ్రీల సెల్సియస్ మరియు 15 డిగ్రీల సెల్సియస్ మద్ట కొట్టుమిట్టాడుతు ఎంతొ చల్లగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలం కోసం వెచ్చని బట్టలు తప్పనిసరిగా తెచ్చుకోవాలి .