Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపూర్ » వాతావరణం

తిరుపూర్ వాతావరణం

ఉత్తమ సమయం తిరుపూర్ ను సందర్శించటానికి ఉత్తమ సమయం వర్షాకాలం మరియు ఎక్కువగా శీతాకాలంలో సెప్టెంబరు నుండి జనవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.తిరుపూర్ సందర్శించడానికి సంవత్సరం మంచి సమయంగా ఉంది.  

వేసవి

వేసవి కాలంతిరుపూర్ లో వేసవి కాలం మార్చి, ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉంటుంది. ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు తమిళనాడు మిగిలిన ప్రాంతాల కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి వాతావరణం అవసరం లేకుండా సంవత్సరంలో అన్ని కాలాలలోను తిరుపూర్ లో ప్రయాణించడానికి అవకాశం ఉంది.

వర్షాకాలం

వర్షాకాలంతిరుపూర్ లో వర్షాకాలం జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో ఉంటుంది.తిరుపూర్ లో వర్షాకాలం తేలికపాటి వర్షం మరియు ఉష్ణోగ్రత తగ్గుదల కలిగి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉండుట వల్ల తిరుపూర్ ను సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయంగా ఉన్నది.

చలికాలం

శీతాకాలంతిరుపూర్ శీతాకాలంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.తిరుపూర్ సందర్శించడానికి సంవత్సరం మంచి సమయంగా ఉంది.