Search
  • Follow NativePlanet
Share
» »సుందర దృశ్యాలు కనులారా చూసి ఆనందించండి !

సుందర దృశ్యాలు కనులారా చూసి ఆనందించండి !

మన మనస్సును ఆనందింప చేసే అనేక అంశాలు ప్రకృతిలో కనపడుతూ వుంటాయి. వాటిని చూసి ఆనందించే నేర్పరితనం, మనస్సు మనకు కలదు. జీవితంలో వివిధ సమయాలలో మనం అనుభవించే అపురూప క్షణాలు మరల మరల తిరిగి రావు. కెమెరా కు చిక్కిన అటువంటి దృశ్యాలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాము. చూసి ఆనందించండి. ఇవి తప్పక మీకు ఆనందాన్ని కలిగిస్తాయని నమ్ముతున్నాము.

మీ పర్యటనా అవసరాలకు అనేక ఆకర్షణీయ ప్రదేశాలను, ఇతర అంశాలను అందించే మా ఈ తెలుగు ట్రావెల్ వెబ్ సైట్ నేటివ్ ప్లానెట్ లోని వారణాసి వంటివి చదివి ఆనందించండి మరియు పర్యటించండి.

Photo courtesy : Gizbot Kannada

అందమైన చిత్రం

అందమైన చిత్రం

విశాలమైన ప్రదేశంలో కెమెరా కు చిక్కిన ఒకే ఒక అద్భుత పక్షి

అందమైన చిత్రం

అందమైన చిత్రం

జలపాత నేతిలో జారే ఒక అందమైన పక్షి

అందమైన చిత్రం

అందమైన చిత్రం

పడే బంతి ఎవరి చేతికి చిక్కుతుంది ? అనే ఆతృతలో గాలరీ ప్రేక్షకులు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నీటి అడుగున ఒక సాహస కారుడి తో ప్రేమలో పడ్డ చేప

అందమైన చిత్రం

అందమైన చిత్రం

మాంత్రికుడు మేఘాలు సృష్టిస్తున్నాడా ? అనే దృశ్యం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్...నిజంగా అద్భుతం బుద్ధుడు చేతిలో నడిచే విమానం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

మనస్సుకు హత్తుకుంటున్న ఒబామా స్పీచ్ స్టైల్

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఐస్ క్రీం లాగేసి ఎగురుతూ తింటున్న పక్షి

అందమైన చిత్రం

అందమైన చిత్రం

మైమరచిన కబుర్లు...వెనక్కు పడితే నీటిలో ...

అందమైన చిత్రం

అందమైన చిత్రం

తినటానికి వచ్చి పేపర్ చదువుతున్నావా ఉడుతమ్మా ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

సృష్టిలో అపూర్వ సమ్మేళనం. భూమి...ఆకాశం..ఉరుములు, మెరుపులు ఒకటేమిటి ? అన్నీను

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఫోటోగ్రాఫర్ ట్రిక్కు అద్భుతం కదా ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఖచితమైన క్రమ శిక్షణలో నిద్ర ఆవలింతలు ...సాధ్యమా ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఆహా...హద్దు మీరిన వేగం అంటే ఇదే మరి....

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఏమి చిత్రం వస్తుందో ? కుతూహలం కోతి కూడా ఆపుకోలేదు....కదా !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నాకు వచ్చే కిరీటం గురించి కాబోలు వారు మాట్లాడేది ! ఒక ఆటగాడు.

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఒలింపిక్ ఆట ఓటమా...గెలుపా ? నిద్రే పట్టటంలేదు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నిజంగా ఒక అద్భుత చిత్రమే మరి.

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఔను నిజంగా వర్ణనా తీతం అంటే ఇది. నిలబడే స్థానం లేని చోట కూడా నిలబడటం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్...కెమెరా కు చిక్కిన సరస సల్లాపాలు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్ ఫోటో నీడలో కూడా మెరుస్తున్న పిల్లి కళ్ళు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

అయ్యో...నిజంగా వీరిని పడగొట్టే భారీ వాహనం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

శునక మా ? మనిషా ? శునకపు మొహం...మనిషి ఆకారం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఫెంటాస్టిక్...మరో మాట లేదు ...కెమెరా కన్నుకు చిక్కిన పిల్లి కన్ను

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్...డాల్ఫిన్ పలకరింపులు !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

అయ్యో...ఇదేమిటి ? ఈ ఒంటె ఇంతగా ప్రేమిస్తోంది ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

పురుగును వెంటాడుతున్న హెలికాప్టర్ !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

విహంగ వీక్షణం...నిజంగా అద్భుతం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఈ చిత్రంలో వేరే వారు చెయ్యే సి కౌగలిన్చుకున్నట్లు లేదూ ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఈ చిత్రం నిజంగా ఒక అద్భుతమే...కటిక చీకట్లో కెమెరా కు ఎలా చిక్కింది ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

కుక్క నోటిలో ఏమిటిది ? కుక్క నిప్పు మంటలు తినటం లేదు కదా ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

గుంపులో మజా...స్నేహితులతో కలసి ఎంత ఆనందంగా అమ్మడు తాగేస్తోందో ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్...ఈ ఎద్దుకు రెక్కలోచ్చాయా ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఆనంద సమయంలో ఈమే భయపడేది ఏమి చూసి ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

వావ్...ఎన్ని చేపలో...అద్భుత భోజనం ఇక్కడ !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

స్నేహం అంటే ఇలా ...ఒకరికొకరు సహాయం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

హెలికాప్టర్ ను ముద్దాడుతున్న జిరాఫ్ఫీ !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఎవరితో చేయాలి చర్చలు ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఎవరిని పట్టుకోవాలి ? బిడ్డతో పాటు పైన ఎగిరే పక్షిని కూడా !

అందమైన చిత్రం

అందమైన చిత్రం

చేయి జారితే అది కుక్క ముఖానికే ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఈ పక్షి ధ్యానం చేస్తోందా ? ఏమిటి ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

స్నేహితుల తో ఒక సాయంత్ర ప్రయాణం

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఫోటో తీసే సమయంలో పడిపోతున్న పిల్లాడు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

పక్కలకు చూస్తూ సైకిల్ నడిపితే...పోల్ కు గుద్దటమే

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నిజంగా ఈ దృశ్యం అద్భుతమే...వేలాడే సూర్యుడు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

తొండలు సర్కస్ చేస్తున్నట్లు వుంది కదూ ....!

అందమైన చిత్రం

అందమైన చిత్రం

ఆట బాగుంది కదూ...పైకి ఎగిరిన కీ పట్టుకునేందుకు మరొకరు

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నీటిలో దిగిన ఈ మహిళలు నిజంగా ఏమైపోతున్నారు ?

అందమైన చిత్రం

అందమైన చిత్రం

నేను కూడా ఈ కుటుంబంతో కలసి ఫోటో తీయిన్చుకుంటా నొచ్ !

అందమైన ప్రదేశాల అన్వేషణకు నేటివ్ ప్లానెట్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X