Tourism

Must Visit Temples Tamilnadu Marriage Boon Telugu

ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా

పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్...
Sri Shakteeswara Swamy Temple Yanamadurru

శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే...

సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహరూపంలోనే ...
Jataka Naga Dosa Prarihara Temples India

ఈ క్షేత్రాల్లో మీ జాతకాలు మారిపోతాయి....దోషాలు పోయి అదృష్టవంతులవుతారు

పుట్టిన తేది, నక్షత్రాన్ని అనుసరించి మనం జీవితం ఎలా ఉంటుంది, ఏ స్థాయికి చేరుతామన్న విషయం ఆధారపడి ఉంటుందని చాలా మంది విశ్వాసిస్తారు. అందువల్లే పిల్లలు పుట్టిన వెంటనే వారి జాతక...
Mahakaleswara Muktheshwara Temple

శివ లింగం పై నాశికా రంద్రాలు...ఒకే పానిపట్ట పై రెండులింగాలు ఎన్ని విశిష్టతలో

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒకొక్క రూపంలో దర్శనమిస్తాడు. అటువంటి కోవకు చెందినదే కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇందులో ఒకే పానిపట్టు ప...
Shiva Temple Built By British

ఈ దేవాలయాన్ని బ్రిటీష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా

భారత దేశాన్ని సుమారు 300 ఏళ్లు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడ సంస్క`తిని సంప్రదాయాలను నాశనం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అగర్ మాల్వ అనే చోట ఒక దేవాలయాన్ని నిర్మించిన విషయం చాలా ...
Shiva Lingam As A Pennis Shape

పురుషాంగ రూపంలో ‘లింగ’మయ్య

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఒక్క శివాలయం తప్పక ఉంటుంది. ఈ క్రమంలో దేశంలో ఒక్కొక్క శివక్షేత్రానికి ఒక్కొక్క కథ. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒకొక...
Sun Temples In India

ఇక్కడ కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి...మీకు తెలుసా

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఆయా ధర్మాలకు అనుగుణంగా అనేక దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు వెలిశాయి. మరోవైపు ప్రపంచలో అన...
Photography Tourism Inviting You

మీవి కెమరా కళ్లు అయితే ...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

గతంలో పర్యాటక ప్రాంతాల్లోని మరుపురాని ఘటనలను, అక్కడి ప్రాంతాలను చక్కిన ఫొటోల రూపంలో బంధించి తీసుకువచ్చేవారు. ఈ ఫొటోలను తమకు తెలిసిన వారందరికీ చూపించి ఎంతగానే సంతోషించేవారు. ...
Top 10 Most Visited Places In India By Foreign Tourists

వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో విదేశీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాల్లో భారత దేశం మొదటి ఐదు స్థాన్నాల్లో ఉంటుందనడంలో అతిషయోక్తి లేదు. ఇందుకు భారత దేశ ప్రాచీన సంస్క`తి సంప...
Mountain Biking In Bheemeshwari Experience The Thrill

పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....

అడ్వెంచర్ టూరిజం. పర్యాటక రంగంలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్న విధానం. అనేక రాష్ట్రాలు రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్ తదితర సహసక్ర...
Lord Shiva Tells The Mystery Of Creation To Parvathi Here Only

పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...

ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా సృష్టి రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్నాం. అటు వంటి సష్టి రహస్యాన్ని లయకారకుడైన పరమశివుడు తన అర్థాంగి అయిన పర్వాతీ దేవికి త...
In India Best Plces For Honeymoon

అందు కోసం ఈ 10 ప్రాంతాలు బెస్ట్

మూడు ముళ్లు, ఏడడుగులు భవిష్యతు్త జీవితం పై ఎన్నో కొంగొత్త ఆశలు, ఆకాంక్షలు. వీటన్నింటినీ మదిలో నింపుకొన్న నూతన జంటలు తమ దాంపత్య జీవితంలోని తొలి రోజులను ఎంతో మధురంగా మలుచుకోవాల...