Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళితే మీరు, మీ జీవిత భాగస్వామి నగ్నంగా ఉండటానికే ఇష్టపడుతారు.

ఇక్కడికి వెళితే మీరు, మీ జీవిత భాగస్వామి నగ్నంగా ఉండటానికే ఇష్టపడుతారు.

అక్టోబర్ లో హనీమూన్ కు అనువైన ప్రాంతాలు

మంచుతెరలాంటి మేఘాలు, నీలరంగులో మెరిసిపోయే ఆకాశం, మదిని మైమరిపించే చల్లని గాలి, నీటి బిందువుల పై సూర్యకిరణాలు పడి ఇంద్రదనస్సును కళ్లముందు సాక్షాత్కరింపజేసే వాతావరణం ఇవన్నీ ఈ అక్టోబర్ లోనే సాధ్యం. తెలుగు నెలలో దీనిని శరదృతువు అంటారు. అందుకే ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ మంది పర్యాటకానికి సిద్ధమవుతూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైనవారు తమ హనీమూన్ కోసం ఈ నెలనే ఎంచుకొంటారు. వాతావరణం శృంగారభరితమైన కోర్కెలను రెచ్చగొట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో మీరు మీ జీవిత భాగస్వామి హనీమూన్ లో ఎక్కువ సమయం నగ్నంగా ఉంటారనడంలో సదేహం ఏముంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో హనీమూన్ కు అనువైన కొన్ని ముఖ్యమైన ప్రాంతాల గురించిన సమాచారం మీ కోసం..

దసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలుదసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలు

ఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ 'మందు' (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకుఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ 'మందు' (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకు

ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారుఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

అండమాన్

అండమాన్

P.C: You Tube

అక్టోబర్ లో హనీమూన్ కోసం వెళ్లే పర్యాటక ప్రాంతాల్లో అండమాన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రతీరాల నుంచి వాతావరణం వరకూ ప్రతి ఒక్కటి మీలో శృంగార కోర్కెలను రెచ్చగొట్టేవే. అంతేకాకుండా అక్టోబర్ లో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కు అనుకూల వాతావరణం ఉంటుంది.

మున్నార్

మున్నార్

P.C: You Tube

హనీమూన్ కోసం పర్యాటకానికి వెళ్లాల్సినవారికి మున్నార్ హిల్ స్టేషన్ గుర్తుకు వస్తుందంటే అతిశయోక్తికాదు. ఇక్కడ కనుచూపుమేరలో పచ్చదనమే కనిపిస్తుంది. టీ, సుగంధద్రవ్యాల తోటల నుంచి వచ్చే పరిమళాలు మీలో కామవాంఛలను రెచ్చగొడతాయనడంలో ఆశ్చర్యం లేదు.

ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

ముస్సోరి

ముస్సోరి

P.C: You Tube

ఉత్తరభారదేశవాసులకు హనీమూన్ అన్న తక్షణం హిమాలయాల్లో భాగమైన ముస్సోరినే గుర్తుకు వస్తుంది. అక్టోబర్ లోనే చాలా మంది ఇక్కడికి హనీమూన్ కోసం వెలుతుంటారు. పొగమంచుల మధ్య మీ భాగస్వామి నడుము ఒంపులో చేయివేసుకొని వెలుతుంటే ఆ ఆనందమే వేరు.

మౌంట్ అబు

మౌంట్ అబు

P.C: You Tube

మీరు అక్టోబర్ లోనే హనీమూన్ కు వెళ్లాలని భావిస్తే మీరు తప్పకుండా మౌంట్ అబుకు వెళ్లాల్సి ఉంటుంది. రాజస్థాన్ లో ఇది ఒక్కటే హిల్ స్టేషన్. పచ్చదనం పరుచుకున్న పర్వత శిఖరాలు, ప్రశాంతంగా ఉన్న నక్కీ సరస్సుతో సహా కామకోరికలను రెచ్చగొట్టే శిల్పాలు ఉన్న దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

జోధ్ పూర్

జోధ్ పూర్

P.C: You Tube

బ్లూ సిటీగా పేరు గాంచిన జోథ్ పూర్ హనీమూన్ కోసం వెళ్లేవారికి రా రమ్మని స్వాగతం పలుకుతుంది. ఇక్కడ అక్టోబర్ లో మార్వార్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహిస్తారు. గిరిజన మహిళలు రంగురంగు దుస్తులను ధరించి ఇక్కడకు వస్తుంటారు. ఇక ఇక్కడ దేశంలోనే అత్యంత సుందరమైన హోటల్స్ కూడా ఉంటాయి.

ఉదయ్ పూర్

ఉదయ్ పూర్

P.C: You Tube

లేక్ సిటీ లేదా సరస్సుల సిటీగా ఉదయ్ పూర్ కు పేరు. అక్టోబర్ లో ఆహ్లాదకరమైన వాతావరణం గల నగరాల్లో ఉదయ్ పూర్ కు తప్పకుండ స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు. సరస్సుల్లో బోటు వివారం చేసే సమయంలోనే మీలో కాముడు లేచి నాట్యం చేస్తాడు.

రత్నంబోర్

రత్నంబోర్

P.C: You Tube

మీరు థ్రిల్, అడ్వెంచర్ ను కోరుకునేవారైతే మీకు రత్నంబోర్ పులుల సంరక్షణ అభయారణ్యం హనీమూన్ కోసం రారమ్మని పిలుస్తూ ఉంటుంది. అక్టోబర్ లో ఇక్కడ చుట్టూ కనుచూపుమేరలో పచ్చదనమే కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఇక్కడ బస చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మీలో కామ కోర్కెలు పెరగవా చెప్పండి.

ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదంఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం

ఓర్చా

ఓర్చా

P.C: You Tube

మధ్య ప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే హనీమూన్ కోసం ప్రాచూర్యం పొందుతున్న ప్రాంతం ఓర్చా. ఇక్కట చారిత్రాత్మక ప్రాంతాలు, హిల్ స్టేషన్స్, అటవీ ప్రాంతాలు ఇలా పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇక్కడి వాతావరణం మనలోని కోర్కెలను రెచ్చగొడుతుందనడంలో సందేహం లేదు.

ఆఫ్లాంగ్

ఆఫ్లాంగ్

P.C: You Tube

అస్సాంలోని ఓ ప్రముఖ హిల్ స్టేషన్ పేరే ఆఫ్లాంగ్. అక్టోబర్ లో ఇక్కడ కనుచూపుమేరలో పచ్చదనమే కనిపిస్తుంది. అంతేకాకుండా చుట్టు పక్కల ఉన్న పరిసరాలన్నీ ఎంతో అందంగా ముస్తాబవుతాయి. బడ్జెట్ లోనే మీ హనీమూన్ ట్రిప్ ను ముగించాలంటే ఇక్కడికి వెళ్లండి.

జీరో

జీరో

P.C: You Tube

అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్వత లోయ ప్రాంతమే జీరో. భారత దేశంలోని టాప్ 10 హనీమూన్ డెస్టినేషన్లలో జీరోకు తప్పకుండా స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రశాంత వాతారణంతో పాటు అక్కడ దొరికే ఆహారం వల్ల మనలో కామ స్థాయి పర్వత శిఖరాలకు చేరుకొంటుంది.

ఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుందిఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X