Search
  • Follow NativePlanet
Share
» »900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు. దేవతలు శపిస్తారని ఎవరూ సాహసించలేదు !

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు. దేవతలు శపిస్తారని ఎవరూ సాహసించలేదు !

By Venkatakarunasri

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి. జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలువునందుండెను.

ఒకమారు శంకరుడు రాగము లాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలువును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము - అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు. దేవతలు శపిస్తారని ఎవరూ సాహసించలేదు !

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగ" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను "త్రిపథగ" అంటారు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

హిమాలయాలలోని కైలాస పర్వతంపై పరమశివుడు కొలువైవుంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఈ పర్వతం హిందువులకే కాకుండా బౌద్ధులకు,జైనులకు పవిత్రప్రదేశం.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

కైలాస పర్వతంపై స్వర్గానికి దారి వుందని హిందువులు, బౌద్ధులు నమ్ముతారు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

పర్వతంపై వెళితే దేవతలు శాపిస్తారని ఎవరూ ఎక్కేందుకు సాహసించరు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

దాదాపు 20వేల అడుగుల ఎత్తువున్న ఈ పర్వతంపైకి గత 900ఏళ్లుగా ఎవరూ ఎక్కలేదు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఎదురైన అనుభవాలను చూసి ఎవరూ కైలాసపర్వతంపైకి ఎక్కేందుకు సాహసించటంలేదు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఈ పర్వతంపైకి చివరిసారిగా వెళ్ళింది టిబెట్ కి చెందిన యోగిమిలారేపా.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

12శతాబ్దానికి చెందిన అతడు అనంతరం బౌద్ధమతాన్ని స్వీకరించి సన్యాసిగా మారాడు. ఆ తర్వాత కైలాసపర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోయారు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఎక్కేందుకు వ్యక్తులలో కొందరు ఆది లోనే చనిపోయారు.దీంతో ఎక్కేందుకు చాలా ఏళ్లుగా ఎవరూ సాహసించడంలేదు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

ఈ పర్వతం పైకి వెళ్ళాలంటే చాలాకష్టం.ఇప్పుడు కైలాసపర్వతం పైకి ఎక్కడానికి ఎవరినీ చైనాప్రభుత్వం అనుమతించటంలేదు.

pc:youtube

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

900 వందల ఏళ్లుగా.. ఈ పర్వతం ఎవరూ ఎక్కలేదు.

పర్వతాన్ని ఎక్కేందుకు అనుమతిస్తే చాలా మంది విశ్వాసాలు దెబ్బతింటాయని ప్రభుత్వం పేర్కొంటుంది. కైలాస పర్వతం చుట్టూ చైనా సైనికులు కాపలాకాస్తూ వుంటారు.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X