• Follow NativePlanet
Share
» »గోవాలో దెయ్యాల స్పాట్స్ ఏవో తెలుసా!

గోవాలో దెయ్యాల స్పాట్స్ ఏవో తెలుసా!

గోవా అంటే కేవలం బీచ్ లు ,పోర్చుగీస్ హౌస్, క్లబ్ లు, కాఫీ హౌస్, నైట్ మార్కెట్,చర్చులు మాత్రమే కాదు.

అంతకు మించి చాలానే వున్నాయి.

అలాగే గోవాలో కేవలం పర్యాటకులు మాత్రమే తిరుగుతున్నాయని అనుకోవడ్డు.

దెయ్యాలు కూడా తిరుగుతుంటాయట.

అప్పుడప్పుడు కనిపిస్తూ అందరినీ పలకరిస్తూ,భయపెడుతూ సరదాగా గడిపేస్తాయని చెప్తున్నారు.

చెప్పాలంటే హర్రర్ సినిమాలకంటే ఇంటరెస్టింగ్ గా దెయ్యాల కధలను ఇక్కడ వినొచ్చు.

వీలైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దెయ్యాలతో సెల్ఫీ కూడా దిగొచ్చు.

గోవాలో దెయ్యాల స్పాట్స్ ఏవో తెలుసా!

1. బోరింగ్ బ్రిడ్జ్

1. బోరింగ్ బ్రిడ్జ్

ఈ ప్రాంతంలో దెయ్యాలు చూసామని చాలా మంది కధలుకధలుగా చెబుతుంటారు.

PC:youtube

2. బోరింగ్ బ్రిడ్జ్

2. బోరింగ్ బ్రిడ్జ్

ఓ మహిళా ఈ బ్రిడ్జి మీది నుంచి నదిలో దూకుతున్నట్లు చూసామని కొందరు ఆ ప్రాంతం మీదుగా వెళుతుంటే ఎవరో మహిళ తమ కారులోని వెనకాల సీటులో కూర్చున్నట్లు కనిపించిందని మరికొందరు చెప్పటం విశేషం.

PC:youtube

3. బోరింగ్ బ్రిడ్జ్

3. బోరింగ్ బ్రిడ్జ్

దీంతో రాత్రి వేళల్లో ఈ బ్రిడ్జి దాటడమంటే సాహసం చేసినట్లే అంటున్నారు.

PC:youtube

4. 3 కింగ్స్ చర్చ్

4. 3 కింగ్స్ చర్చ్

రాజ్యకాంక్షతో రగిలిపోతున్న ఓ రాజు ఈ ప్రాంతంలో ఇద్దరు రాజులను హత్య చేసాడు.

PC:youtube

5. 3 కింగ్స్ చర్చ్

5. 3 కింగ్స్ చర్చ్

ప్రజలు అతనిని చుట్టుముట్టడంతో విషం తీసుకుని చనిపోయాడు.

PC:youtube

6. 3 కింగ్స్ చర్చ్

6. 3 కింగ్స్ చర్చ్

అప్పటినుంచి ఇక్కడ ముగ్గురు రాజుల ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది.

PC:youtube

7. 3 కింగ్స్ చర్చ్

7. 3 కింగ్స్ చర్చ్

ఇక్కడ వింతైన శబ్దాలు విన్నామని పర్యాటకులు చెపుతుంటారు.

PC:youtube

8. 3 కింగ్స్ చర్చ్

8. 3 కింగ్స్ చర్చ్

మిట్టమధ్యాహ్నం ఇక్కడికి వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటారు.

PC:youtube

9. సాలిగో

9. సాలిగో

క్రిష్టలిన అనే దెయ్యం ఇక్కడ తిరుగుతుందని ప్రజలు చెబుతుంటారు.

PC:youtube

10. సాలిగో

10. సాలిగో

ఓ బిషప్ ఇక్కడ మర్రిచెట్టు పక్క నుంచి దెయ్యాన్ని చూసానని ఆ తరువాత రోజు ఆయన నిద్రలో ఆమె పేరు గట్టిగా కలవరించడంతో ఆ దెయ్యానికి ఆ పేరు పెట్టారని చెబుతుంటారు.

PC:youtube

11.సాలిగో

11.సాలిగో

ఈ ఘటన జరిగి సుమారు 50 ఏళ్ళు అవుతుంది.

PC:youtube

12. సాలిగో

12. సాలిగో

ఇప్పటికీ ఆమె ఆ మర్రి చెట్టుపై వుంటుందని ప్రచారంలో వుంది.

PC:youtube

13. SH 17

13. SH 17

ఈ ముంబై హైవే కూడా దెయ్యాలకు ఫెమస్సే.

PC:youtube

14. SH 17

14. SH 17

సూర్యాస్తమయం తరువాత ఆ మార్గంలో ఎవరైన మాంసాహారంతో గాని ప్రయాణిస్తే దెయ్యాలు వాటిని వెంటాడుతూనే వుంటాయనేది ప్రచారం వుంది.

PC:youtube

15. SH 17

15. SH 17

ఆ సమయంలో తమ వాహనాలు ఒక్కసారిగా అదుపుతప్పుతాయంటూ కొందరు తమ అనుభవాలను చెబూతూంటారు.

PC:youtube

16. బ్రేతాకోల్

16. బ్రేతాకోల్

దవాలీబోరీ మార్గం వద్ద ఈ ప్రాంతం వుంది.హర్రర్ సినిమాలో చూపించినట్టు రాత్రివేళల్లో ఈ మార్గంలో వెళ్లేవారికి రోడ్డు మధ్యంలో ఓ మహిళ నడుస్తూ కనబడుతుందట.

PC:youtube

17. బ్రేతాకోల్

17. బ్రేతాకోల్

దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

PC:youtube

18. ఇగోర్చెంబాంద్

18. ఇగోర్చెంబాంద్

ఇక్కడ పట్టపగలు కూడా దెయ్యాలను చూడొచ్చని స్థానికులుచెబుతున్నారు.

PC:youtube

19. ఇగోర్చెంబాంద్

19. ఇగోర్చెంబాంద్

మార్గావ్ ప్రాంతంలో వున్న ఈ ప్రదేశంలో పగలే భయానకంగా వుంటుందంటే రాత్రివేళల్లో పరిస్థితి ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు.

PC:youtube

20. ఇగోర్చెంబాంద్

20. ఇగోర్చెంబాంద్

మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల లోపు ఆ ప్రాంతంలో పర్యటించడం భయానికమే అని హెచ్చరిస్తున్నారు.

PC:youtube

21. సెమిలరీ ఆర్క్

21. సెమిలరీ ఆర్క్

ఇక్కడ ఓ మాజీసైనికుని ఆత్మ సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు.

PC:youtube

22. సెమిలరీ ఆర్క్

22. సెమిలరీ ఆర్క్

పోర్చుగీసుల కాలంలో చనిపోయిన ఆ సైనికుడికి ఆ ప్రాంతమంటే చాలా ఇష్టమట.

PC:youtube

23. సెమిలరీ ఆర్క్

23. సెమిలరీ ఆర్క్

ఒక్కోసారి ఆ సైనికుడు యూనీఫాంలో కనిపిస్తాడట. ఆర్క్ లోపలి వెళ్ళేవారిని అడ్డగిస్తాడట.

PC:youtube

24. రోడ్రిగస్ హోం

24. రోడ్రిగస్ హోం

వెర్నాలో వున్న ఈ ఇంట్లో రోడ్రిగస్ అనే వ్యక్తి కుటుంబీకులు చనిపోయినా ఇంకా ఆ ఇంట్లోనే నివాసముంటున్నారని కధలు చెబుతుంటారు.

PC:youtube

25. రోడ్రిగస్ హోం

25. రోడ్రిగస్ హోం

ఈ ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటికవే కొట్టుకుంటాయట. ఈ ఇంటి వద్ద ఫోటోలు తీసుకోవడానికి చాలా మంది పర్యాటకులు వస్తూవుంటారు.

PC:youtube

26. డి మెల్లో హౌస్

26. డి మెల్లో హౌస్

ఒకప్పుడు ఇది ఎంతో అందమైన ఇల్లు. దీనిని దక్కించుకునేందుకు ఇద్దరు సోదరులు తీవ్రంగా గొడవపడే వారట.

PC:youtube

27.డి మెల్లో హౌస్

27.డి మెల్లో హౌస్

చివరికి ఓ సోదరుడు హత్యకు గురై ఆ ఇంట్లోనే ఆత్మలా సంచరిస్తున్నాడనేది స్థానికుల కధనం.

PC:youtube

28. డి మెల్లో హౌస్

28. డి మెల్లో హౌస్

ఒక్కోసారి ఆ ఇంట్లో భయానక అరుపులు కూడా వినిపిస్తాయని కొంత మంది చెబుతున్నారు.

PC:youtube

29. జాన్కీబాంద్

29. జాన్కీబాంద్

ఈ వంతెన కూడా గోవాలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతం కూడా దెయ్యాలకు నెలవు.

PC:youtube

30.జాన్కీబాంద్

30.జాన్కీబాంద్

అనే ప్రచారం వుంది. నావెలిం, ద్రాంపుర్ కలిపే జాన్కీబాంద్ వద్ద ఒకప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగేవట.

PC:youtube

31. జాన్కీబాంద్

31. జాన్కీబాంద్

ఒక స్కూల్ బస్సు ఇక్కడ బోల్తా పడటంతో అందులోని చిన్నారులంతా చనిపోయారు.

PC:youtube

32. జాన్కీబాంద్

32. జాన్కీబాంద్

అప్పటినుంచి సాయంత్రం వేళల్లో ఆ మార్గం నుంచి వెళ్ళేవారికి చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తాయని స్థానికులు చెపుతున్నారు.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి