Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లో ఆకర్షణీయ సూర్యోదయ, సూర్యాస్తమయ ప్రదేశాలు!

ఇండియా లో ఆకర్షణీయ సూర్యోదయ, సూర్యాస్తమయ ప్రదేశాలు!

సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఎపుడూ ఆనందకరమే. ప్రతి రోజూ ఏర్పడే సూర్యోదయం, మనలో కొత్త ఆశలు నింపుతుంది. ప్రకృతి అంతా తాజా తాజా గా వుండి, రాత్రి అంతా చీకటిలో విశ్రమించిన వారు ఉదయమే తాజా అనుభూతులు పొందుతారు. అదే విధంగా సూర్యుడు అస్తమిస్తే, ఆ రోజుకు ప్రాణులు అన్నీ తమ పనులను పక్కన పెట్టి విశ్రమిస్తాయి. ఇంతటి అద్భుతమైన సూర్యోదయ సూర్యాస్తమయాలు కొన్ని ప్రదేశాలలో మరింత అద్భుతం గా కనపడి మనకు మరువ లేని అనుభూతులను పంచుతాయి. ప్రత్యేకించి పర్యాటకులు వారు పర్యటించే ప్రదేశాలలో ఈ ప్రకృతి మార్పును తప్పక చూసి ఆనందించాలి. అటువంటి ప్రదేశాలను కొన్నిటిని మీకు పరిచయం చేస్తున్నాము. పరిశీలించి మీ తదుపరి పర్యటనలో ఈ సమయాలను ఆ ప్రదేశాలలో ఆనందించండి.

 పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని మంచు కొండలలో అస్తమించే సూర్యుడు

 పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

జైసల్మేర్ లో

జైసల్మేర్ లో సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరుగుముఖం పట్టీ గ్రామీనుడు

 పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

జై సల్మేర్ లో

జై సల్మేర్ లో సూర్యాస్తమయం లో తమ ఒంటేలతో కొద్ది సమయం ఆనందించే బంజారా తెగ ప్రజలు

పొద్దు పొడిస్తే హ్యాపీ..పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు పొడిస్తే హ్యాపీ..పొద్దు కుంగితే విశ్రాంతి !

కచ్ రాన్ ప్రదేశంలో

కచ్ రాన్ ప్రదేశంలోని ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

కచ్ రాన్ ప్రదేశంలో ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

పుష్కర్ లో

పుష్కర్ లో సూర్యాస్తమయం ఆనందించే ప్రజలు

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

పుష్కర్ లో

పుష్కర్ లో మనసును రంజింప చేసే ఒక సన్ సెట్ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

పుష్కర్ లో

సూర్యాస్తమయ సమయంలో తన ఒంటె తో ఇంటికి వెళుతున్న ఒక వ్యక్తి

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

పుష్కర్ లో

పుష్కర్ ప్రదేశంలో సూర్యాస్తమయ సమయంలో తన ఒంటె తో కలసి విశ్రమించే వ్యక్తి

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

పుష్కర్ లో

వర్ణించ నలవి కాని సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబూ లో

మౌంట్ అబులో ఒక మనోహర సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబులో మనసును రంజింప చేసే ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబులో మనసును రంజింప చేసే ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబులో మనసును రంజింప చేసే ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబులో మనసును రంజింప చేసే ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

మౌంట్ అబులో మనసును రంజింప చేసే ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

రాజస్తాన్ లోని మౌంట్ అబులో ఒక అందమైన సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

లడక్ లో

లడక్ లో చలికాలంలో ఒక సూర్యాస్తమయ దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

జైసల్మేర్ లో

జలై సల్మేర్ లో సూర్య కిరణాల వెలుగులలో కోట దృశ్యం

పొద్దు కుంగితే విశ్రాంతి !

పొద్దు కుంగితే విశ్రాంతి !

జైసల్మేర్ లో

జలై సల్మేర్ లో సూర్యాస్తమయ సమయంలో ఒక ప్రయాణికుడు తన ఒంటె పై ప్రయాణిస్తున్న దృశ్యం

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+