Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు

ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు

కష్టభంజన్ హనుమాన్ దేవాలయం గురించి కథనం.

భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఈ రోజు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం అత్యంత ప్రత్యేకమయ్యింది. స్వర్ణ మంటపంలోని బంగారు సింహాసనం పై హనుమంతుడు ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు ఉంటాడు. అది కూడా ఒక స్త్రీ రూపంలో. అందువల్లే ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube

గుజరాత్ లోని భావనగర్ దగ్గర్లోని సారంగపూర్ లో ఈ హనుమంతుడి దేవాలయం ఉంది. ఈ హనుమాన్ దేవాలయాన్ని కష్టభంజన్ హనుమాన్ దేవాలయం అంటారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
ఇక్కడ హనుమంతుడు బంగారు సింహాసనంలో కుర్చొని ఉంటాడు. ఇక్కడ హనుమంతుడిని వజ్రాల కిరీటంతో అలంకరిస్తారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
అంతేకాకుండా హనుమంతుడి గద కూడా బంగారంతో చేయబడి ఉంటుంది. సద్గురు గోపాల్ స్వామి ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
ఇక ఇక్కడ హనుమంతుడి విగ్రహం విభిన్నంగా ఉంటుంది. కష్టభంజన్ హనుమంతుడి పాదాల కింద శని మహాత్ముడు ఉంటాడు. అది కూడా ఒక మహిళ రూపంలో.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
పురాణాలను అనుసరించి శనిమహాత్ముడు హనుమతుడికి భయపడుతాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ శనిమహాత్ముడి ప్రభావం పడదు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
అందువల్లే ఈ దేవాలయాన్ని దర్శించుకున్నవారికి శని దోషం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ దేవాలయంలో టెంకాయి కొడితే హనుమంతుడి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
సాధారణంగా శనిదేవుడంటే దేవతలు, యక్షులతో సహా ప్రతి ఒక్కరూ భపడుతారు. అయితే ఆయన మాత్రం హనుమంతుడికి భయపడుతారు. ఇక హనుమంతుడు బ్రహ్మచారి.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
స్త్రీలను తాకను కూడా తాకడు. అందువల్లే హనుమంతుడి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం శనిదేవుడు స్త్రీ రూపంలో ఇక్కడ ఉన్నాడని చెబుతారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
ఇక్కడకు ప్రతి రోజూ వేల సంఖ్యంలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి మంగళ, శనివారాల్లో ఆ సంఖ్యల లక్షకు చేరుతుంది.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
శనిమహాత్ముడి నుంచి తమను తాము రక్షించుకోవడం కోసమే ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ భూత, ప్రేత పీడిత ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
ప్రతి మంగళ శనివారాల్లో ఈ అటువంటి వారిని ఇక్కడికి తీసుకువస్తే దెయ్యాలను విడిపించే కార్యక్రమం జరుగుతుంది.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
ఈ దేవాలయంలోకి అన్ని కుల, మత, జాతుల ప్రజలకు ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడి పూజారి మంత్రించిన జలాన్ని దెయ్యం పీడిత వ్యక్తి పై వేస్తే అతని నుంచి ఆత్మ భయటికి వస్తుందని చెబుతారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ దేవాలయాన్ని సందర్శించుకొంటారు. ఈ దేవాలయానికి వెళితే అటు హనుమంతుడి క`పతో పాటు శనిమహాత్ముడి దయ కూడా దొరుకుతుందని భక్తులు భావిస్తారు.

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

కష్ట భంజన్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube
అందువల్లే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక హనుమాన్ జయంతితో పాటు శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+