Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గుజరాత్

గుజరాత్ పర్యటన - ఒక చిన్న పరిచయం

భౌగోళికంగాను, విభిన్న సంస్కృతుల తోను ప్రాధాన్యత కల గుజరాత్ రాష్ట్రం ఇండియా కు పడమటి భాగం లో కలదు. సింధు నాగరికతకు ఈ ప్రదేశం ఆయువు పట్టు కావటం వలన ఇండియా చరిత్రలో పూర్తి భాగం ఒక సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రంగా పేరు తెచ్చుకుంది. మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టిన మహాత్మా గాంధి ఈ రాష్ట్రానికి చెందిన వాడె. భౌగోళిక వైవిధ్యం కల గుజరాష్ట్రం లో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి సందర్శనా అవకాశాలు కలిగిస్తాయి.  గుజరాత్ లో రెండు ప్రాంతాలుకలవు. అవి ఒకటి ఉత్తరాన కచ్ కాగా గుజరాత్ కు నైరుతి దిశలో కల కథియవార్ మరొకటి. కథియవార్ ప్రాంతాన్ని సౌరాష్ట్ర అని కూడా అంటారు. ఈప్రాంతం లో ఒకప్పుడు అంటే బ్రిటిష్ కాలం లో  217 రాజ్యాలు ఉండేవి. ఈ ప్రాంతం లో కల పురావస్తు జ్ఞాపకాలు అన్నీ పర్యాటకులకు ఆకర్షణలే. రాస్ మరియు గర్బాలలో చేసే ప్రసిద్ధి వేడుకలు గుజరాత్ సంస్కృతికి ఒక చక్కటి ఉదాహరణ గా వుంటాయి. వాతావరణం గుజరాత్ లో ప్రధానంగా వేసవి, వర్షాకాలం, శీతాకాలం కలవు. వర్షాకాలం లో సముద్రానికి సమీపం కావటం వలన వర్షాలు అధికం. వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి, వింటర్ మాత్రం పర్యటనకు అనుకూలం గా వుంటుంది.భాషలు గుజరాత్ లో ప్రధాన భాష ప్రామాణిక గుజరాతి. ఇది కాక దీని సంబంధ పార్సీ గుజరాతీ, గాంతి, కతిఅవాది మరియు సింది, కుచి వంటివి కూడా కలవు. ప్రస్తుత పారిశ్రామికీకరణ కారణం గా వివిధ రాష్ట్రాల నుండి అనేకులు వలసలు వచ్చి హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను కూడా వాడుకలోకి తెచ్చారు. గుజరాత్ లో టూరిజం గుజరాత్ లోని 26 జిల్లాలు విభిన్న ఆకర్షణలు  అందిస్తాయి. పరిసుభ్ర , అందమైన అరేబియా సముద్ర బీచ్ ల నుండి సహ్యాద్రి, ఆరావలి  మరియు సాత్పూర పర్వత శ్రేణుల వరకూ మరియు విశిష్ట భౌగొళికత  కల రాన్ ఆఫ్ కచ్ వంటి ప్రదేశాలతో గుజరాత్ టూరిస్టు కు మరి ఏ ఇతర రాష్ట్రం అందించలేని ప్రదేశాలను అందిస్తుంది. తితాల్ ఒక నల్లటి ఇసుక కల బీచ్, మాండవి బీచ్, కర్వాద్ బీచ్, ఆహ్మేదాపూర్, మాండవి బీచ్, సోమనాథ్ బీచ్, పోర్బందర్ బీచ్, ద్వారకా బీచ్, ...ఈ రకంగా గుజరాత్ లోని బీచ్ లు లెక్క లేనన్ని. అదే విధంగా యాత్రా స్థలాలు కూడాను. ద్వారకా, సోమనాథ్ ప్రదేశాలు మన పురాణాల లోను, మతాల లోను కూడా కలవు.  గిర్నార్ హిల్స్ లోని అంబాజీ టెంపుల్, హిందూ జైన దేవాలయాలు ప్రసిద్ధి. గుజరాత్ లోని నేషనల్ పార్క్ మరియు వన్య సంరక్షనాలయాలు సుమారు 40 రకాల జంతువుల  తెగలను కలిగి వున్నాయి. వాటిలో ఆసియా సింహం, అడవి గాడిద, బ్లాకు బాక్, గిర్ నతిఒజ్నల్ పార్క్, వంస్డా నేషనల్ పార్క్, వేరవదర్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్, నారాయణ్ సరోవర్ వైల్డ్ లైఫ్ సంక్చురి, తొల లేక్ బర్డ్ సంక్చురి, కుచ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి వంటివి రాష్ట్రం లోని వన్య జంతువులను పరి రక్షించే కొన్ని ప్రధాన ప్రదేశాలు. ఇండియా లో ఆర్ధికంగా  మరియు సంస్కృతి పరంగా  అభివృద్ధి చెందిన రాష్ట్రాల లో గుజరాత్ ఒకటి. ఈ రాష్ట్రం  ప్రపంచం అంతా అభినందించే సాంప్రదాయ హస్తకళా వస్తువులను కూడా అందిస్తుంది. ఇక్కడి పురుషులు ధరించే తలపాగా, ముడి వేసిన జాకెట్లు, పొడవు చేతుల షరతులు, బేగి బాటం కల పాంట్లు, పర్యాటకులు వారిని గమనించేలా చేస్తాయి. రంగు రంగుల గాగ్రా మరియు చోలీలు అద్దపు పని మరియు ఎంబ్రాయిడరీ లతో తప్పక సేకరించవలసిన దుస్తులు గా వుంటాయి. పటాన్ లోని పటోల చీరాలు తప్పక కొనాలి.

 గుజరాత్ లోని ప్రతి ప్రదేశం మీ పర్యటనకు  ఎంతో కొంత విలువను తెచ్చి పెడుతుంది. ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి కారణంగా నా  నాటికి గుజరాత్ రాష్ట్ర టూరిజం  మరింత ప్రాచుర్యాన్ని పొందుతోంది.  

గుజరాత్ ప్రదేశములు

  • సూరత్ 45
  • మాండ్వి 19
  • పోర్ బందర్ 15
  • సోమనాథ్ 31
  • తితాల్ 9
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat