Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వల్సాడ్

వల్సాడ్-సాగరతీరాలు, కోటలు, దేవాలయాలు... ఇంకెన్నో!

10

వల్సాడ్ ఒక తీర ప్రాంత జిల్లా. దాని పేరు వడ్-సాల్ నుండి వచ్చింది. అనగా మర్రి చెట్లు (వడ్) చేత చిక్కులబడ్డ ప్రదేశం అని అర్ధం. ఈ ప్రాంతం మర్రి చెట్లతో పూర్తిగా నిండి ఉంది. వల్సాడ్, సంజన్ రేవు గుర్తించక ముందు పార్సీలు అడుగుపెట్టిన మొదటి ప్రదేశం. వల్సాడ్ అరేబియా సముద్రం, నవసారి మరియు డాంగ్ జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులుగా ఉంది.

టీతల్ సాగరతీరం, స్వామి నారాయణ్ ఆలయం, సాయి బాబా ఆలయం, శాంతిధాం ఆలయం, పర్నేరా కోట, తడకేశ్వర్ మహదేవ్ మందిర్ వల్సాడ్ లోని కొన్ని ముఖ్యమైన పర్యాటక స్థలాలు. పైకప్పు లేని కారణంగా సూర్యకాంతి నిరంతరం శివలింగం తాకుతూ ఉండటం వల్ల తడకేశ్వర్ ఆలయానికి ఆ పేరు పెట్టారు. ఈ ఆలయం వివిధ రకాల శివలింగాలకై ప్రసిద్ధి చెందింది. పర్నేరా కోట ఛత్రపతి శివాజీ నిర్మించాడు. పర్నేరా కొండ, ప్రతి అక్టోబర్ లో ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. టీతల్ సాగరతీరం నల్లటి ఇసుకకై ప్రఖ్యాతి గాంచింది. వల్సాడ్ పోలీసు ప్రధాన కార్యాలయం లో ఒక చారిత్రక జైలు ఉంది.

వల్సాడ్ స్థానికంగా హాఫుస్ అని పిలువబడే ఆల్ఫాన్సో మామిడికి కూడా ప్రసిద్ధి చెందింది. వల్సాడ్ రైలు ద్వారా ముంబై, అహ్మదాబాద్, కాన్పూర్ వంటి ముఖ్యమైన నగరాలతో అనుసంధానం కలిగి ఉంది. వల్సాడ్ లోపల, వివిధ పర్యాటక ప్రదేశాలు చేరుకోవడానికి బస్సులు మరియు ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి.

వల్సాడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వల్సాడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వల్సాడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వల్సాడ్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి గుజరాత్ ప్రధాన నగరాల నుండి వల్సాడ్ కు వివిధ రాష్ట్ర రవాణా బస్సులు నడపబడుతున్నాయి. ముంబై, పూనే, వడోదరా, హైదరాబాద్, నాసిక్ మరియు షిర్డీ నుండి వడోదరా కు బస్సులు నడపబడుతున్నాయి. అనేక ప్రైవేట్ లగ్జరీ బస్సులు కూడా వివిధ నగరాల నుంచి వల్సాడ్ ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: వల్సాడ్ ప్రధాన గుజరాత్ నగరాలకు మరియు భారతదేశం లోని ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా అనుసంధానించబడింది. ఇక్కడ ముంబై-ఢిల్లీ మార్గం మరియు పశ్చిమ రైల్వే ముంబై-అహ్మదాబాద్ మార్గం కోసం ఒక రైల్వే స్టేషన్ ఉంది. వల్సాడ్ స్టేషన్ ముంబై-వడోదర మార్గం లో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం వడోదరా విమానాశ్రయం వల్సాడ్ సమీపంలోని విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue