Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వల్సాడ్ » వాతావరణం

వల్సాడ్ వాతావరణం

శీతాకాలం ఇక్కడ అక్టోబర్లో మొదలయి జనవరి వరకు ఉంటుంది. పట్టణం సందర్శించడానికి ఇది ఉత్తమ సమయం. ఉష్ణోగ్రత కనిష్టంగా 12 ° సెం. నుంచి గరిష్టంగా 31 ° సెం మధ్య ఉండి, వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

వేసవి

వాతావరణంవల్సాడ్ లో వాతావరణ పరిస్థితి సంవత్సరంలో దాదాపు అన్నిసమయాలలో ఆహ్లాదంగానే ఉంటుంది. వేసవి కాస్త అధిక తేమ కలిగి ఉంటుంది. శీతాకాలం అత్యంత ఉత్తమంగా ఉంటుంది. భారీ వర్షాలు లేకపోవటం చేత, వర్షాకాలంలో కూడా వాతావరణం బాగానే ఉంటుంది.

వర్షాకాలం

వేసవి వల్సాడ్ లో వేసవి ఉష్ణోగ్రతలు కనిష్టంగా 22° సెం. నుండి గరిష్టంగా 40 ° సెం. శ్రేణిలో ఉంటాయి. మార్చి నుండి మే నెలల కాలంలో వేసవి ఉంటుంది. వర్షాకాలం జూన్, జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ వల్సాడ్ లో వర్షాకాలం. ఇక్కడ వర్షాలు తక్కువగా ఉండి, ఉష్ణోగ్రతలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలంశీతాకాలం ఇక్కడ అక్టోబర్లో మొదలయి జనవరి వరకు ఉంటుంది. పట్టణం సందర్శించడానికి ఇది ఉత్తమ సమయం. ఉష్ణోగ్రత కనిష్టంగా 12 ° సెం. నుంచి గరిష్టంగా 31 ° సెం మధ్య ఉండి, వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.