Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వల్సాడ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రహదారి గుజరాత్ ప్రధాన నగరాల నుండి వల్సాడ్ కు వివిధ రాష్ట్ర రవాణా బస్సులు నడపబడుతున్నాయి. ముంబై, పూనే, వడోదరా, హైదరాబాద్, నాసిక్ మరియు షిర్డీ నుండి వడోదరా కు బస్సులు నడపబడుతున్నాయి. అనేక ప్రైవేట్ లగ్జరీ బస్సులు కూడా వివిధ నగరాల నుంచి వల్సాడ్ ప్రయాణిస్తాయి.