Search
  • Follow NativePlanet
Share

తితాల్ - బీచ్ అనుభవం కోరే వారికి

9

తితాల్ బీచ్ వల్సాడ్ టవున్ కు పడమటి భాగాన అరేబియన్ సముద్రం వద్ద కలదు. ఈ బీచ్ ని బ్లాక్ సాండ్ బీచ్ అంటారు. గుజరాత్ కి దక్షిణంగా కల తితాల్ బీచ్ ని ఆటో రిక్షాలు లేదా గుజరాత్ ప్రభుత్వ రవాణా బస్సులలో వల్సాడ్ టవున్ గుండా చేరవచ్చు. వల్సాడ్ టవున్ రైలు మార్గంలో ఇండియాలోని అన్ని టవున్ లకు కలుపబడి వుంది.

రోడ్డు ప్రయాణంలో జాతీయ రహదారి 8 ద్వారా చేరవచ్చు. తితాల్ లో రెండు ప్రధానా టెంపుల్స్ కలవు. అవి సాయి బాబా టెంపుల్ మరియు స్వామి నారాయణ్ టెంపుల్. శాంతి ధం టెంపుల్ కూడా సముద్రపు ఒడ్డుకు సమీపంలోనే కలదు. స్వామి నారాయణ్ టెంపుల్ లో అందమైన రాతి శిల్పాలు చేతి తో చెక్కబడినవి చూస్తారు. సాయి బాబా టెంపుల్ ప్రతి రోజూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ టెంపుల్ కు భక్తులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు.

తితాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తితాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తితాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తితాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు మార్గం లో బీచ్ తేలికగా చేరవచ్చు. వల్సాడ్ తావు కు పడమటి దిశగా 6 కి. మీ.ల దూరం లో గల ఈ బీచ్ కు జాతీయ రహదారి 8 ద్వారా చేరవచ్చు. తితాల్ బీచ్ కు వల్సాడ్ సెంట్రల్ బస్సు స్టేషన్ నుండి ప్రభుత్వ బస్సులు కలవు. తితాల్ బీచ్ కు రిక్షాలు కూడా చాలా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం వల్సాడ్ కు గుజరాత్ లేదా ఇండియా లోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి తితాల్ కు రిక్షా లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in తితాల్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu