సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం ను 1989 లో స్థాపించారు. దీనిని సర్దార్ వల్లభాయి పటేల్ సంగ్రహాలయం అని కూడా అంటారు. సూరత్ పట్టణ సంస్కృతి ని తెలిపే అనేక వస్తువులను ఇక్కడ ఉంచారు. ఇక్కడే ఒక ప్లనేతోరియం కలదు. ఇది సందర్శకులకు విశ్వాన్ని గురించిన విశేషాలు తెలుపుతుంది.