Search
  • Follow NativePlanet
Share
» »ఎయిర్ ఏసియా బిగ్ సేల్ గొప్ప ప్రారంభం !

ఎయిర్ ఏసియా బిగ్ సేల్ గొప్ప ప్రారంభం !

By Mohammad

ఎయిర్ ఏసియా బిగ్ సేల్ పారంభమైంది. ప్రయాణీకులకు అతి తక్కువ ధరకే స్టార్టింగ్ ప్రైస్ కేవలం 899 రూపాయలతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టూర్లలు, వెకేషన్ లు ప్లాన్ చేసుకోవచ్చు. వీలైతే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొనే వెసులుబాటు కలదు. బెంగళూరు, జైపూర్, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, కలకత్తా ఇలా ఏ ప్రదేశం నుండైనా సరే కేవలం 899/-* రూపాయలతో ప్రయాణించవచ్చు. దిగువన పేర్కొన్న లింక్ లను క్లిక్ చేయండి (దయచేసి గమనించండి సెప్టెంబర్ 11, 2016 వరకు మాత్రమే బుకింగ్ సౌకర్యం కలదు).

Makemytrip Offer! Air Asia big sale! Fares starting from Rs.899 onwards

Yatra Offer Big sale on Air Asia flights! Domestic fares starting from Rs.899 onwards

దిగువన పేర్కొన్న నిబంధనలు & షరతులు:

ట్రావెల్ వాలిడిటీ 6 ఫిబ్రవరి 2017 నుండి 28 అక్టోబర్ 2017 వరకు

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసేవారికి నాన్ - రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ వర్తిస్తుంది.

ఎయిర్ పోర్ట్ టాక్స్ ని మీరు ఎంచుకున్న ఎయిర్ పోర్ట్ వద్ద వసూలు చేయరు కానీ గమ్యస్థానం వద్ద వసూలు చేస్తారు.

సీట్ల లభ్యత ఉన్నాయి.

ఆఫర్ ను మొత్తంగా కానీ, కొద్ది భాగం గానీ, లేదా వేరే ఇతర ఆఫర్ తో గానీ రీప్లేస్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

    ఎయిర్ ఏసియా బిగ్ సేల్ రూ.899 !

    వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

    మా యొక్క కూపన్ ల విభాగంలో ప్రచురితమవుతున్న ప్రత్యేక ఆఫర్ లు, డిస్కౌంట్ లు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకోబడి ప్రచురించబడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం మా పాఠకులకు ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేకూర్చడమే !

    వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు, ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి ఒక్కో కొనుగోలుపై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు.

    More News

      Notifications
      Settings
      Clear Notifications
      Notifications
      Use the toggle to switch on notifications
      • Block for 8 hours
      • Block for 12 hours
      • Block for 24 hours
      • Don't block
      Gender
      Select your Gender
      • Male
      • Female
      • Others
      Age
      Select your Age Range
      • Under 18
      • 18 to 25
      • 26 to 35
      • 36 to 45
      • 45 to 55
      • 55+