Search
  • Follow NativePlanet
Share
» »శివునికి చేపలకూర నైవేద్యంగా పెట్టే ఆశ్చర్యమైన గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా !

శివునికి చేపలకూర నైవేద్యంగా పెట్టే ఆశ్చర్యమైన గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా !

మనం చాలామంది దేవుళ్ళకి కొంతమంది పళ్ళు, కొంతమంది కాయలు, ఇంకొంతమంది స్వీట్స్, తినుబండారాలు ఇలా చాలామంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూవుంటారు.

By Venkatakarunasri

మనం చాలామంది దేవుళ్ళకి కొంతమంది పళ్ళు, కొంతమంది కాయలు, ఇంకొంతమంది స్వీట్స్, తినుబండారాలు ఇలా చాలామంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో దేవుడికి నైవేద్యంగా చాలామంది ప్రసాదంగా సమర్పిస్తూ వుంటారు.

పురాణ కథల్లో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి ఆ రోజుల్లో అడవిలో దొరికే జంతువు యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించేవాడంట. దాని గురించి వింటేనే మనకు అదోలా వుంటుంది. దేవుడికేంటి?మాంసం సమర్పించటం ఏంటని?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

భక్తుడైన భక్త కన్నప్ప

భక్తుడైన భక్త కన్నప్ప

కానీ దేవునికి భక్తితో సమర్పించేది ఏదైనా ప్రసాదంగా ఇవ్వొచ్చంట.కానీ ఆ రోజుల్లో అంత భక్తుడైన భక్త కన్నప్ప యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించాడని వింటే మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం.

PC:youtube

సంగమేశ్వర ఆలయం

సంగమేశ్వర ఆలయం

ఈ రోజుల్లో కూడా విజయనగరం జిల్లా కొమరాడు మండలం గుంప సంగమేశ్వర ఆలయంలో ఆ వూరి ప్రజలు శివరాత్రిరోజున జాతర నిర్వహిస్తారు.
PC:youtube

నైవేద్యం

నైవేద్యం

శివరాత్రిరోజున జాతర నిర్వహించటం మామూలే. కానీ ఇక్కడ గుంప సంగమేశ్వర ఆలయంలో కొలువైన ఈశ్వరుడిని మాత్రం అక్కడ చేపల్ని కూరగా వండి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పిస్తారంట.

PC:youtube

గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం

గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం

ఇది విశేషం. ఆ వూరిలో గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

PC:youtube

శివరాత్రి ఉత్సవాలు

శివరాత్రి ఉత్సవాలు

ఆ దేవాలయంలో శివునికి ప్రతీ సంవత్సరం నిష్టగా మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు.

PC:youtube

 నైవేద్యం

నైవేద్యం

అక్కడ ప్రసాదంగా రకరకాల పండ్లు, పువ్వులు ప్రసాదాలతో పాటు చేపలకూర కమ్మగా వండి శివునికి నైవేద్యంగా పెడతారంట.

PC:youtube

చేపలకూర నైవేద్యం

చేపలకూర నైవేద్యం

ఈ ఆచారం ఇప్పటిది కాదంట. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఈ విధంగానే ఈ పద్ధతిని పాటిస్తున్నారంట.

PC:youtube

చేపలకూర

చేపలకూర

ఈ విధంగా చేపల్ని కూరగా వుండి శివునికి ప్రసాదంగా సమర్పించటం వల్ల వారికి చాలామందికి వారు కోరుకునే కోరికలు నెరవేరాయని అక్కడ ప్రజలు చాలామంది ఇప్పటికీ చెపుతూనే వున్నారు.

PC:youtube

పూర్వీకులు

పూర్వీకులు

కొన్ని దశాబ్దాలుగా ఆ వూరి ప్రజలు తమ పూర్వీకుల నుండి వస్తున్నా ఈ ఆచారాన్ని ఇప్పటికి కూడా తూ.చ తప్పకుండా పాటిస్తునే వున్నారంట.

PC:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+