» »గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Written By: Venkatakarunasri

భారతదేశంలో మనకు తెలియని ఎన్నో అత్యద్భుత కట్టడాలు, మనకు తెలియని ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు వున్నాయి. మనం తెలుసుకోబోయే ఆలయం నిర్మించడానికి 106 సంవత్సరాలు పట్టిందట. హోయసాలీశ్వర ఆలయం మరియు బేలూరులోని చెన్నకేశ్వర ఆలయాలను గురించి తెలుసుకుందాం.

ఈ ఆలయాలను చూస్తే అసలు ఇంత అద్భుతంగా ఎవరు కట్టారు ?ఆ రోజుల్లోనే గుడి మధ్యలో స్తంభాన్ని నిర్మించి దానంతట అదే రొటేట్ విధంగా అమర్చిన టెక్నాలజీని చూస్తెస్తే మనకు ఆశ్చర్యం వేయకతప్పదు.

కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి

1. హలేబీడు

1. హలేబీడు

ఇది 149కి.మీ ల దూరంలో మైసూర్ కి మరియు హస్సన్ జిల్లాకి 31 కి.మీ ల దూరంలో వుంది.

హస్సన్ - కర్ణాటక కు శిల్ప రాజధాని !!

pc:youtube

హోయసాల

హోయసాల

హోయసాల అనేది మొదట్లో బేలూరు యొక్క రాజధాని. తరవాత దానిని హలేబీడుకు మార్చారట.

బెంగుళూరు నుండి మంగళూరు కు రోడ్డు ప్రయాణంలో ....

pc:youtube

విష్ణువర్ధన రాజు

విష్ణువర్ధన రాజు

దీనిని విష్ణువర్ధన అనే రాజు చోలరాజులపై తలకడు అనే ప్రాంతాన్ని యుద్ధంలో గెలిచినందుకు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారని మళ్ళీ చరిత్రలో ఇలాంటి ఆలయాన్ని ఎవరూ నిర్మించకూడదూ అనేంత గొప్పగా ఆలయనిర్మాణం వుండాలని మంత్రికి చెప్పటంతో మంత్రి 1117లో ఈ ఆలయానికి రూప కల్పన చేసాడట.

pc:youtube

హోయసాల దేవాలయాలు

హోయసాల దేవాలయాలు

హోయసాల దేవాలయాలు శివుడికి మరియు విష్ణువుకి సంబంధించి అంకితం చేయబడిన ఆలయాలు.

బేలూరు శిల్పాలు ... అద్భుత రూపాలు !!

pc:youtube

దేవతామూర్తులు

దేవతామూర్తులు

హోయసాల ఆలయంలో శివుడు మరియు విష్ణువుకి సంబంధించిన అనేక దేవతామూర్తులను చూడవచ్చు.

సకలేశ్ పూర్ కు వారాన్తపు విహారం!!

pc:youtube

సంతాలేఆలయం

సంతాలేఆలయం

దీనిని హోయసాలీశ్వర ఆలయం సంతాలేఆలయం అని కూడా అంటారు.

pc:youtube

సంతాలేశ్వర ఆలయం

సంతాలేశ్వర ఆలయం

మరి విష్ణువర్ధన భార్య యొక్క పేరు సంతాల. ఆమె పేరు మీద ఈ ఆలయాన్ని సంతాలేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు.

pc:youtube

అద్భుతం

అద్భుతం

ఈ ఆలయంలో గోడలపై వేల కొద్దీ శిల్పాలను చూడవచ్చు. అవి ఎంత అద్భుతంగా మలచారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

బేలూర్ హళేబీడు ... వైభవాలకు, శిధిలాలకు, ఆలయాలకు నెలవు!!

pc:youtube

నరసింహస్వామి స్థంభం

నరసింహస్వామి స్థంభం

వేలూరులోని చెన్నకేశ్వర ఆలయం మధ్యలో నరసింహస్వామి స్థంభం వుంటుందని దీనిపై రామాయణ, మహాభారత అనేక పురాణగాధలు చెక్కబడి వున్నాయని,ఈ స్థంభం అప్పట్లో దానంతట అదే రొటేట్ అయ్యే విధంగా అమర్చబడి వుండేదని, తర్వాత దానిని ఆర్కియాలజీవారు ఆపేయటం జరిగిందని చారిత్రాత్మక కధనం.

హసనాంబ - వరాల జల్లుల... మహిమల ప్రదర్శన !

pc:youtube

ఇండియాలోనే అతి పెద్ద నాల్గవ నంది

ఇండియాలోనే అతి పెద్ద నాల్గవ నంది

హలేబీడు హస్సన్ జిల్లాలో వుంది. ఇండియాలోనే అతి పెద్ద నాల్గవ నందిగా ఒకటిగా చెప్పుకోవచ్చు.

బేలూర్ హళేబీడు ... వైభవాలకు, శిధిలాలకు, ఆలయాలకు నెలవు!!

pc:youtube

భరతనాట్య కారిణి

భరతనాట్య కారిణి

విష్ణువర్ధన భార్య పేరు సంతాలదేవి.ఆమె గొప్ప భరతనాట్య కారిణి. ఆమె యొక్క అభిరుచితోనే ఈ ఆలయంలో అనేక నాట్యభంగిమలో వున్న శిల్పాలను మనం చూడవచ్చు.

బేలూరు శిల్పాలు ... అద్భుత రూపాలు !!

pc:youtube

సంతాలేశ్వర ఆలయం

సంతాలేశ్వర ఆలయం

హలేబేడు అంటే రైన్ సిటీ అని అర్ధం. సంతాలేశ్వర ఆలయంను హోయసలేశ్వర ఆలయం అని కూడా అంటారు.

హస్సన్ - హొయసుల వారసత్వ నగరం !

pc:youtube

చారిత్రాత్మక శిల్ప కళ

చారిత్రాత్మక శిల్ప కళ

చెన్నకేశ్వర ఆలయం వేలూర్ లో వుంది. ఈ రెండు ఆలయాల యొక్క చారిత్రాత్మక శిల్ప కళను చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.

హస్సన్ - హొయసుల వారసత్వ నగరం !

pc:youtube