Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బైందూర్

బైందూర్ - వెచ్చని సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, సముద్రం

21

బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయం శివభగవానుడిది. సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉంది. అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం చూడదగిన అంశాలు.

బైందూర్ లో చూసేవి ....చేసేవి ఏమిటి? అందమైన బీచ్ కల బైందూర్ గ్రామం అనేక ఇతిహాసాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రదేశానికి, ఈ గ్రామంలోని ఒట్టినెనె కొండ వద్ద ఘోర తపస్సు చేసిన రుషి బిందు పేరుతో బైందూర్ గా ఏర్పడింది. ఒట్టినెనె కొండ ఎక్కి సముద్రం, బీచ్ మరియు సూర్యాస్తమయం వంటివి చూసి ఆనందించవచ్చు.

బైందూర్ వద్ద మరో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్ధలం కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయం. మరావంతే మరియు మురుడేశ్వర పుణ్యక్షేత్రాలు కూడా సమీపంలో ఉంటాయి. మరావంతేలో ఒక బీచ్, మురుడేశ్వర దేవాలయానికి మూడువైపుల సముద్రం  ఉంటాయి.

బైందూర్ వాతావరణం, సాధారణంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. ఆగస్ట్ నుండి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. బైందూర్ కు రైలు సౌకర్యం కలదు. బెంగుళూరు నుండి 480 కిలో మీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు, మంగుళూరుల నుండి ఈ గ్రామానికి ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.

బైందూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బైందూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బైందూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బైందూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బైందూర్ కు బస్ ప్రయాణం అనుకూలం. బెగుళూర్ కు 480 కి.మీ.లు మంగుళూరుకు 130 కి.మీ.లు కల ఈ పట్టణానికి బస్ సర్వీస్ తరచుగానే ఉంటుంది. ఇది మంగుళూరు - గోవా రహదారిలో ఉంది. ఈ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు నేరుగా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - బైందూర్ కు కొంకణ్ రైలు మార్గంలో రైలు స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి కర్నాటక మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు మార్గం కలదు. సమీప ప్రదేశాలు పర్యటించేందుకు పర్యాటకులు టాక్సీలు లేదా క్యాబ్ లు స్టేషన్ నుండి పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    బైందూర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బైందూర్ ను దేశంలోని ఇతర భాగాలకు కలిపేది మంగుళూరు విమానాశ్రయం. ఇది సుమారుగా 121 కి.మీ.ల దూరంలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్, దేశాలైన దోహ, కువయిట్, అబు ధాబి, మస్కాట్, దుబాయ్ మరియు బహరేన్ దేశాలనుండి మరియు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, మంగుళూరు, గోవా, కొచ్చి, కాలికట్ లనుండి ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకులు బైందూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue