బైందూర్ లో ప్రధాన ఆకర్షణ అంటే
బైందూర్ బీచ్ మాత్రమే.
మరావంతే బీచ్ నుండి ఇది 45 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
బైందూర్ బీచ్ నుండి అద్భుత సూర్యాస్తమయాలు చూసి ఆనందించవచ్చు. బీచ్ లో కూర్చుంటే చాలు ఎంతో ప్రశాంతత పొందుతారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. చక్కటి విశ్రాంతి పొంది ఆనందిస్తారు.