మన మనస్సును ఆనందింప చేసే అనేక అంశాలు ప్రకృతిలో కనపడుతూ వుంటాయి. వాటిని చూసి ఆనందించే నేర్పరితనం, మనస్సు, మనకు కలదు. జీవితంలో వివిధ సమయాలలో మనం అనుభవించే అపురూప క్షణాలు మరల మరల తిరిగి రావు. కెమెరా కు చిక్కిన అటువంటి దృశ్యాలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాము. చూసి ఆనందించండి. ఇవి తప్పక మీకు ఆనందాన్ని కలిగిస్తాయని నమ్ముతున్నాము.
మీ పర్యటనా అవసరాలకు అనేక ఆకర్షణీయ ప్రదేశాలను, ఇతర అంశాలను అందించే మా ఈ తెలుగు ట్రావెల్ వెబ్ సైట్ నేటివ్ ప్లానెట్ చదివి ఆనందించండి మరియు పర్యటించండి.
Photo courtesy : Gizbot Kannada

కేమెర క్లిక్...ట్రావెల్ కిక్
రైలు దుర్ఘటన
నిజంగా ఇది మనసును కలచి వేసే ఒక దృశ్యం. అయినప్పటికీ సరిదిద్దుడు పనిలో నిమగ్నం అయిన పనివారు.

కేమెర క్లిక్...ట్రావెల్ కిక్
పిల్లల నృత్యం
కాలుష్య రహిత సమాజం కోరుతూ మాస్క్ లు ధరించి డాన్స్ చేసే చిన్నారులు

కేమెర క్లిక్...ట్రావెల్ కిక్
మరపురాని మధుర క్షణం. ఒబామా తాను అమెరికా ప్రెసిడెంట్ ఎంపిక అయ్యానని తెలుసుకున్న క్షణం

కేమెర క్లిక్...ట్రావెల్ కిక్
యుద్ధ భయంలో పసివాడిని హత్తుకుని సాగే పౌరుడు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ముద్దు
ఇద్దరు స్నేహితుల ప్రేమ, ఆప్యాయతలు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ప్రాణి ప్రేమ
అరణ్యంలో మంటలను ఆర్పే సమయంలో బయటకు వచ్చిన ప్రాణికి తాగు నీరు అందించే ఫైర్ మాన్

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
సౌరమండల దృశ్యం...నిజంగా అద్భుతం !

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
భూగర్భ గనిలో నడుస్తూ పట్టుబడిన వ్యక్తిలా వున్నాడు కదా ...

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
కొలంబియా ఉపగ్రహం వినీల ఆకాశ ప్రవేశ దృశ్యం

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
యుద్ధ సమయంలో తన కుటుంబం నుండి వేరుపడిన పసివాడిని లాలిస్తున్న ఒక సైనికుడు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
శునక గంభీరత ...ఎవరుంటే నాకేమిటి ?

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
యుద్ధానికి వెళ్ళే కొడుకు పై తల్లి ప్రేమ

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఇమ్మిగ్రేషన్ లో పసివాడిని భయపెడుతున్న సైనికుడు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
పోటీలో సైతం అంగ వికలుడి పై ఆప్యాయత

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
దేశ భక్తిని చాటుకుంటున్న సైనికులు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఈ అందమైన సమూహం ఎవరికీ స్వాగతం పలుకుతున్నారు ?

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఈ సైనికాధికారిని ఎదో సమస్య బాధిస్తోంది

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
గ్రామీణులు నీటి కొరకు హా హా కారాలు చేస్తున్న దృశ్యం

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
చిత్రాలు ఎన్ని వున్నా ...టి వి చిత్రం కావలసిందే

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
చిత్రం మాట్లాడటం ఇక్కడ చూడవచ్చు.

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
మనసు కలత తో రోదిస్తున యువకుడు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
విశ్వంలో నిజంగా ఇది ఒక అద్భుత దృశ్యం

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
మొదటి సారి సునామీ లో ఖంగారు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
తన ముఖాన్ని ఈ మహిళా ప్లాస్టిక్ సర్జరీ తో సరి చేసుకోంది

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
అంతరిక్షంలో పరిశోధిస్తున్న సైంటిస్ట్ లు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
పోప్ జాన్ పాల్ శాశ్వతంగా నిద్రించిన సమయం

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
పోలీస్ ల నుండి తప్పించుకొని అక్కడే దాక్కున్న దొంగ

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఒక పక్క గొడవ జరుగుతున్నా...ప్రేమికులు ముద్దులాడే దృశ్యం

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఒసామా బిన్ లాడెన్ మరణాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న సైనికులు

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
మార్క్ ఝాకర్ బర్గ్ పేస్ బుక్ మొదలు పెట్టినపుడు ....

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
యుద్ధ సమయాన్ని ఈ రకంగా చిత్రీకరించారు.

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఒలింపిక్ ల తన పద్నాల్గవ బంగారు పతకం పొందిన క్షణంలో మైకేల్

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఇరాక్ లో పెద్ద యుద్ధానికి ముగింపు పలుకుతున్న ప్రెసిడెంట్ బుష్

కెమెరా క్లిక్...ట్రావెల్ కిక్ !
ఎయిడ్స్ వ్యాధితో పోరాడి మృత్యువాత పడ్డ జాన్సన్ కు సెల్యూట్



Click it and Unblock the Notifications











