» »ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

Written By: Venkatakarunasri

దేవళము లేదా దేవాలయము మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.

సొంభద్ర - ఒక చారిత్రాత్మకమైన పట్టణం !!

చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.

కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఆలయం గురించి

1. ఆలయం గురించి

ఈ ఆలయం సుమారు 5.5 ఎకరాల ప్రదేశం కలిగి ఉండి మరియు 700 అడుగుల ఎత్తులో వుంటుంది.

రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

వృందావన్ చంద్రోదయ మందిర్

వృందావన్ చంద్రోదయ మందిర్

శ్రీ కృష్ణుని బృందావనంలో ఉన్నట్లుగా ఈ అద్భుతమైన దేవాలయం చుట్టూ చెట్లను కూడా ఏర్పాటుచేస్తున్నారు.

చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !

వృందావన్,మథుర

వృందావన్,మథుర

లోటస్ మరియు లిల్లీ పూల మొక్కలతో ఉన్న స్వచ్చమైన నీటి సరస్సుల ఏర్పాటు కూడా వుంది.

కాన్పూర్ - చదువుల సరస్వతి కొలువు !

వృందావన్,మథుర, ఉత్తరప్రదేశ్

వృందావన్,మథుర, ఉత్తరప్రదేశ్

అడవిలో కృష్ణుని లీలా ఆకర్షణలు వినోదభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

లక్నోలో లక్కీ గా ఒక్క రౌండ్ !

వృందావన్ చంద్రోదయ మందిర్

వృందావన్ చంద్రోదయ మందిర్

సాంప్రదాయిక భారతీయ ఆలయం మరియు ఆధునిక నిర్మాణాల కలయిక

వృందావన్ చంద్రోదయ మందిర్

వృందావన్ చంద్రోదయ మందిర్

ఇది కూడా చదవండి: రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

వృందావన్ చంద్రోదయ మందిర్

వృందావన్ చంద్రోదయ మందిర్

ఇది కూడా చదవండి:శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ?

వృందావన్,మథుర

వృందావన్,మథుర

ఇది కూడా చదవండి:సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ శిలా విగ్రహం శ్రీ శ్రీ శ్రీ రామానుజ స్వామి విగ్రహం

తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

భగవత్ రామానుజ టెంపుల్, హైదరాబాద్

భగవత్ రామానుజ టెంపుల్, హైదరాబాద్

ఈ విగ్రహం భగవంతుని ముందు అందరూ సమానులే అని చెపుతుంది.

మన మధ్య ఉన్న చార్మినార్ వెనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి !

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

ఇది కూడా చదవండి:వరంగల్.... కాకతీయుల రాజధాని !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

దేవలోకం, తిరుపతి

దేవలోకం, తిరుపతి

తిరుపతిలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఆధ్యాత్మిక ఎడిటైన్మెంట్ థీమ్ పార్కు

"విమానంలో ప్రయాణం....ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం"!

దేవలోకం

దేవలోకం

మొత్తం మీ కుటుంబం కోసం భక్తి, సంస్కృతి, వారసత్వం మరియు వినోదం కలసిన ప్రత్యేకమైన పార్క్

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

మయాపూర్ చంద్రోదయా ఆలయాన్నే టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియంగా పిలుస్తారు.

ట్రెక్కింగ్ యాత్రలకి కేరాఫ్ సందాక్ఫు!!

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

గోపురం ఒక సూత్రం ప్రకారం దశల వారీగా నిర్మాణం చేయబడుతోంది. ఉపయోగించిన రంగులు పూర్తిగా సాంప్రదాయ మరియు పవిత్రమైనవి.

మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

అందమైన గార్డెన్

అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

మెయిన్ ఎంట్రన్స్ లోపల

వెస్ట్ బెంగాల్ లో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు !!

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

ఇది కూడా ఇస్కాన్ ప్రాజెక్ట్ లో భాగమే

డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

ఆలయ ద్వారం వైపు ప్రధాన దారి

మాయాపూర్ - కృషుడి ఆధ్యాత్మిక రాజధాని !

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

360 డిగ్రీల వర్చ్యువల్ టూర్

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

గోపురం నిర్మాణంలో ఉంది

సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

వేదిక్ ప్లానిటోరియం

వేదిక్ ప్లానిటోరియం

ఇది కూడా చదవండి:మాయాపూర్ - కృషుడి ఆధ్యాత్మిక రాజధాని !

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

అధిక ఎత్తులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దృశ్యం

సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

ప్రస్తుతం ఉన్న ఆలయ అభివృద్ధికి 600 కోట్ల రూపాయలు పైన అంచనా వేశారు

సకల దేవుళ్ళు ఒకే చోట కొలువైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా ?

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

యాదగిరిగుట్ట, నరసింహస్వామి ఆలయం

మహావిష్ణువు యొక్క అవతారములలో ఒక్కటైన (కూర్మం అనగా తాబేలు ) కూర్మావతారం ఆకారం మోడల్ ప్రణాళికలో ఎంపిక చేయబడినది.

పంచ నారసింహ క్షేత్రం ... యాదగిరి గుట్ట !!

యాదగిరి దర్శనం - వారాంతపు విహారం !

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్

ఈ పార్క్ బెంగళూరు నుండి 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో వైకుంఠ హిల్ పైన నెలకొల్పబోతున్నారు.

నమ్మ మెట్రో గురించి తెలుసుకోవలసిన 18 ఆసక్తికర విషయాలు !

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్, కనకపుర రోడ్

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్, కనకపుర రోడ్

టెంపుల్ ఫ్రంట్ వ్యూ

బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్, కనకపుర రోడ్, బెంగళూరు

కృష్ణ లీలా థీం పార్క్ వైకుంఠ హిల్, కనకపుర రోడ్, బెంగళూరు

గార్డెన్ నుండి నైట్ వ్యూ

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో సమ్మర్ థ్రిల్ రైడ్స్ !

ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రం

ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రం

సాంప్రదాయ దేవాలయ నమూనాతో ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రం

బెంగళూరులో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

ఇండియాలో మీరెప్పుడైనా ఇక్కడ స్టే చేశారా ?

అద్భుతమైన సాంస్కృతిక కాంప్లెక్స్

అద్భుతమైన సాంస్కృతిక కాంప్లెక్స్

ఇస్కాన్ బెంగుళూరు వారి ద్వారా 700 కోట్ల అంచనా వ్యయంతో ఒక అద్భుతమైన సాంస్కృతిక కాంప్లెక్స్,ముఖ్యంగా కృష్ణుని లీలలు స్పెషల్ ఎఫెక్ట్స్ తో వర్ణించబడతాయి.

బెంగళూరులో ఈ దేవాలయాలను చూశారా ?