Search
  • Follow NativePlanet
Share
» »ప్రసిద్ధ బాలి వుడ్ నటీమణులు వారి జన్మ స్థలాలు !

ప్రసిద్ధ బాలి వుడ్ నటీమణులు వారి జన్మ స్థలాలు !

బహుశ తమ అంద చందాలతో అందరినీ అబ్బుర పరచిన ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, రాణి ముఖర్జీ వంటి బాలి వుడ్ నటీ మణులు మీకు తెలిసే వుంటారు. అయితే, వీరి జన్మ స్థలాలు ఏవో, ఎక్కడో మీకు తెలుసా ? వీరి జన్మ స్థలాలు ఇండియాలోని వివిధ సంస్కృతులు కల ప్రసిద్ధ ప్రదేశాలు. మనలనందరను రోజువారీ జీవితంలో ఆనందపరుస్తూ, వారు గర్వపడే ఈ ప్రసిద్ధ జన్మస్థల వివరాలను కొన్నింటిని ప్రరిశీలిద్దాం.

ప్రసిద్ధ బాలి వుడ్ నటీమణులు వారి జన్మ స్థలాలు !

ప్రసిద్ధ బాలి వుడ్ నటీమణుల జన్మ స్థలాలు !

ప్రసిద్ధ బాలి వుడ్ నటీమణుల జన్మ స్థలాలు !

ఐశ్వర్య రాయ్ మాజీ ప్రపంచ సుందరి మరియు బాలి వుడ్ లోనే కాక, విదేశీ సినిమాల లో సైతం నటించి లక్షలాది ప్రేక్షకుల మనసులను దోచిన నటీమణి. ఈమె జన్మస్థలం కర్నాటక ప్రవేశ ద్వారం గా చెప్పబడే మంగళూరు పట్టణం.

ప్రియాంక చోప్రా - జంషెడ్పూర్

ప్రియాంక చోప్రా - జంషెడ్పూర్

టాప్ సెలిబ్రిటీ లలో ఒకరైన ప్రియాంక చోప్రా ఇండియా లో అత్యధిక పారితోషకం ఇవ్వబడుతోంది. ఇండియాలోని యువతను ఉర్రూత లూగిస్తోంది. ఈమె జన్మస్థలం, ఇండియా లో ఒక ప్రసిద్ధ పారిశ్రామిక నగరంగా పేరొందిన జంషెడ్పూర్.

రేఖ - చెన్నై

రేఖ - చెన్నై

వయసుతో పాటు పెరిగే అందాలు కల హాట్ ...హాట్ రేఖ గురించి ఇండియాలో ప్రేక్షకులకు పరిచయమే అవసరమే లేదు. మెరిసిపోయే ఈ తార జన్మస్థలం చెన్నై నగరం.

మాధురి దీక్షిత్ - ముంబై

మాధురి దీక్షిత్ - ముంబై

ఇండియా లో ప్రేక్షకులకు ఒకప్పుడు గుండె చప్పుడు గా వున్న ఈ నాట్య తార, కేరక్టర్ ఆక్టర్ మాధురి దీక్షిత్ జన్మ స్థలం, ఎంతో మంది నటులు, నటీ మణులు పుట్టిన ముంబై నగరం.

హేమ మాలిని - తంజావూర్

హేమ మాలిని - తంజావూర్

ఎపుడు చూసినా, ఏ వయసులో చూసినా అందాలను చిందించే హేమ మాలిని జన్మ స్థలం తమిళనాడు లోని తంజావూర్ ఆని అమ్మంకుడి ప్రదేశం. ఈ ప్రసిద్ధ నటీమణి గురించి తెలియని వారుండరు.

రాణి ముఖర్జీ - ముంబై

రాణి ముఖర్జీ - ముంబై

చూడగానే ఆకర్షించే రూపం, ఉప్పొంగే ఉత్సాహం కల ప్రసిద్ధ తార రాణి ముఖర్జీ నటన గురించి ఎవరు మరచి పోగలరు? ఆమె చూపులతో, చేష్టలతో ప్రక్షకులకు కను విందే. ఈమె జన్మ స్థలం కూడా...అందరూ కలలు కనే నగరం ముంబై.
Picture Courtesy: http://ranimukherji.org/

శ్రీదేవి - శివకాశి

శ్రీదేవి - శివకాశి

ఎప్పటికి చిన్నదిగానే కనపడే శ్రీదేవి బాలి వుడ్ లో చాలా ఫేమస్. దక్షినాది తారగా ఒక వెలుగు వెలిగింది. ఈమె పుట్టింది, తమిళనాడు లోని శివకాశి నగరం.

జీనత్ అమన్ - ముంబై

జీనత్ అమన్ - ముంబై

ఎప్పటికీ నిద్రించని నగరంగా ముంబై నగరం పేరు గాంచింది. అటువంటి ఈ నగరం అనేకమంది సెలిబ్రిటీ లకు జన్మఇచ్చింది. మరి, బాలి వుడ్ లో ప్రసిద్ధ నటి మని అయిన జీనత్ అమన్ కూడా జన్మించింది ముంబై నగరంలోనే.
ప్రసిద్ధ

కాజోల్ - ముంబై

కాజోల్ - ముంబై

ఇంతమంది ప్రసిద్ధ నతీమణు లను గురించి చెప్పిన తర్వాత కాజోల్ గురించి చెప్పకుండా ఎలా ఉందాం? కొద్దిపాటి రంగు తక్కువైనా, తన అందం, ఆకర్షణలతో ప్రేక్షకులను కట్టిపదవేసే, కాజోల్ పుట్టింది కూడా ముంబై నగరమే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+