» »ఇండియాలో వున్న మరియు లేని గొప్ప గొప్ప హిందూ దేవాలయాలు ఇవే ..!

ఇండియాలో వున్న మరియు లేని గొప్ప గొప్ప హిందూ దేవాలయాలు ఇవే ..!

Written By: Venkatakarunasri

LATEST: ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

నవ నందుల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా ?

హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం. కుషార్ పాకిస్థాన్ లో వుంది.

సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం. లాహోర్ పాకిస్తాన్ లో వుంది.

శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం. తక్షశిల పాకిస్థాన్ లో వుంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. లవపురం

1. లవపురం

సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం. లాహోర్ పాకిస్తాన్ లో వుంది.

PC: youtube

2. కుశపురం

2. కుశపురం

సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం. కుషార్ పాకిస్థాన్ లో వుంది.

PC: youtube

3. తక్షశిల

3. తక్షశిల

శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం. తక్షశిల పాకిస్థాన్ లో వుంది.

PC: youtube

4. పుష్కలావటి, పురుషపురం

4. పుష్కలావటి, పురుషపురం

శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పెషావర్ పాకిస్థాన్ లో వుంది.

PC: youtube

5. దేవ్ ధాం

5. దేవ్ ధాం

మహా విష్ణువు గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించిన స్థలం దేవ్ ధాం నేపాల్ లో వుంది.

PC: youtube

6. అహోబిలం, ఆంధ్రప్రదేశ్

6. అహోబిలం, ఆంధ్రప్రదేశ్

నరసింహస్వామి హిరణ్యకశికుని వధించిన స్థలం అహోబిలం, ఆంధ్రప్రదేశ్

జమదగ్ని మహర్షి ఆశ్రమం, జమాలియా,ఉత్తరప్రదేశ్

PC: youtube

 7. మాహిష్మతి

7. మాహిష్మతి

కార్త్యవీర్యార్జునుని రాజధాని మహేశ్వర్,మధ్యప్రదేశ్

PC: youtube

8. శమంతక పంచక

8. శమంతక పంచక

పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు

PC: youtube

9. కురుక్షేత్రం

9. కురుక్షేత్రం

దుర్యోధనుని చంపిన క్షేత్రం కురుక్షేత్రం, హర్యానాలో వుంది.

PC: youtube

10. పరశురామ క్షేత్రం

10. పరశురామ క్షేత్రం

పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్రతీర ప్రాంతం

PC: youtube

 11. మహేంద్ర పర్వతం

11. మహేంద్ర పర్వతం

పరశురాముడు తపస్సు చేసిన స్థలం.పశ్చిమ ఒరిస్సా.

PC: youtube

12. నిషాద రాజ్యం

12. నిషాద రాజ్యం

నలమహారాజు రాజ్యం.గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్

PC: youtube

13. వ్యాసమహర్షి పుట్టిన స్థలం,ధమోలీ,నేపాల్

13. వ్యాసమహర్షి పుట్టిన స్థలం,ధమోలీ,నేపాల్

వ్యాసమహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం

PC: youtube

14. సీతాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్

14. సీతాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్

వ్యాసమహర్షి చెప్తుండగా విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని రాసిన చోటు.

PC: youtube

15. కుంతీపురి

15. కుంతీపురి

పాండురాజు మొదటి భార్య కుంతీదేవి పుట్టినిల్లు గ్వాలియర్

PC: youtube

16. మద్రదేశం

16. మద్రదేశం

పాండురాజు రెండవ భార్య మాద్రి పుట్టినిల్లు.

PC: youtube

17. ద్రోణ నగరి

17. ద్రోణ నగరి

ద్రోణుడు నివశించిన ప్రాంతం డెహ్రాడూన్

PC: youtube

18. గురుగ్రామం

18. గురుగ్రామం

కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు గుర్‌గావ్,హర్యాన

PC: youtube

19. కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం

19. కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం

కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం,కాబూల్ అఫ్ఘనిస్తాన్పాండవుల లక్ష గృహ దహనం వర్ణాల్, హస్థినా పురం

PC: youtube

20. గిర్నాల్

20. గిర్నాల్

కాలయముడు కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం గిర్నాల్ గుజరాత్ లో వుంది.

PC: youtube