Search
  • Follow NativePlanet
Share
» »మినీ పంజాబుగా పిలవబడుతున్న ఫిలిబిత్

మినీ పంజాబుగా పిలవబడుతున్న ఫిలిబిత్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఫిలిబిత్ ఒకటి. ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది. 1947 దేశ విభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు.

By Venkatakarunasri

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఫిలిబిత్ ఒకటి. ఫిలిబిత్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

జిల్లా వాసులు ఫిలిబిత్ జిల్లా బరేలీ డివిషన్‌లో భాగంగా ఉంది.

బాలివుడ్, ఉర్దూ సాహిత్యం మరియు రాజకీయాలలో రాణించారు.

జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి మరియు రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితలను అందించింది.

ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది.

1947 దేశ విభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు.

అవసరం

అవసరం

అవసరం, పరిస్థితులు, కష్టాలు మనిషుల్ని ఎంతటి నీచస్థానానికైనా దిగజారుస్తాయి.

pc: youtube

డబ్బుకోసం సొంత వారినే కిడ్నాప్ చేసిన ఘటనలు

డబ్బుకోసం సొంత వారినే కిడ్నాప్ చేసిన ఘటనలు

డబ్బుకోసం సొంత వారినే కిడ్నాప్ చేసిన ఘటనలు చూసాం.అప్పులబాధాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకునేవారినీ చూసాం.

pc: youtube

బతికుండి సాధించాలి

బతికుండి సాధించాలి

బతికుండి సాధించాలి అని ఈజీగా అనేస్తాం గానీ ఎవడిలైఫ్ వాడికి వెయిట్ గానే వుంటుంది.

pc: youtube

అనుభవించే వారికి తెలుస్తుంది

అనుభవించే వారికి తెలుస్తుంది

పక్కోడికి లైట్ గానే వుంటుంది.అనుభవించే వారికి తెలుస్తుంది కష్టాల విలువ.

pc: youtube

తల్లిదండ్రులు దైవంతో సమానం

తల్లిదండ్రులు దైవంతో సమానం

తల్లిదండ్రులు దైవంతో సమానమని అంటారు.అలాంటి తల్లిదండ్రులనే పులులకు ఆహారంగా వేస్తున్న ఘటన వినడానికే ఏదోలా వుందికదా.ఎందుకలా చేస్తున్నారో తెలుసా?

pc: youtube

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని కొన్ని తండాలున్నాయ్.

pc: youtube

అక్కడ ఏం కనిపిస్తున్నాయి?

అక్కడ ఏం కనిపిస్తున్నాయి?

కొద్దిరోజులుగా అక్కడి పొలాలలో ముసలి వాళ్ళ అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి.

pc: youtube

పులుల సంచారం

పులుల సంచారం

ఆ అటవీప్రాంతంలో పులుల సంచారం ఎక్కువే.పులులే మా వాళ్ళని చంపేస్తున్నాయి అని చెప్పి అటవీశాఖ వాళ్ళ నుంచి నష్టపరిహారం పొందుతున్నారు.

pc: youtube

అసలు ఈ తాండాలు ఎవరు?

అసలు ఈ తాండాలు ఎవరు?

అక్కడివారు ఇప్పటికీ అనేకమంది చనిపోగా ఎంక్వయిరీ చేసింది ఫారెస్ట్.నిజమేంటంటే ఇక్కడి తాండాలకు పెద్దసంఖ్యలో వృద్ధులున్నారు.

pc: youtube

వీరి పోషణభారం

వీరి పోషణభారం

వీరి పోషణభారంగా మారటంతో వీరిని తీస్కెళ్ళి అటవీ ప్రాంతంలో వదిలేసివచ్చేవారు. నడవలేక,పరిగెత్త లేక నిస్సహాయులైనవారు పులులకు ఆహారంగా మారుతున్నారు.

pc: youtube

అటవీశాఖవారినుండి నష్టపరిహారం

అటవీశాఖవారినుండి నష్టపరిహారం

2 రోజులయ్యాక వెళ్లిచూసి ఆ అస్థిపంజరాలను తెచ్చి పొలాలలో వేస్తున్నారు.పులి దాడిచేసిందని చెప్పి అటవీశాఖవారినుండి నష్టపరిహారం పొందుతున్నారు.

pc: youtube

ఇలా ఎందుకు చేస్తున్నారు?

ఇలా ఎందుకు చేస్తున్నారు?

ఇలా ఎందుకు చేస్తున్నారని అటవీశాఖ వారు నిలదీస్తే మేం బతకటానికే కష్టంగా వుంది.ఇంట్లో ఈ వృద్ధులను ఎలా సాకాలి.

pc: youtube

పులులకు ఆహారం

పులులకు ఆహారం

వాళ్ళకు తిండికూడా పెట్టలేక పోతున్నాం.దానికితోడు అనారోగ్యం.మందులు ఎక్కడ నుంచి తీస్కొస్తాంఅంటూ పులులకు ఆహారంగాను వుంటుంది.

pc: youtube

ఆర్దిక వెసులుబాటు

ఆర్దిక వెసులుబాటు

మా కుటుంబానికి ఆర్దిక వెసులుబాటు వస్తుంది అని చెబుతున్నారు.

pc: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

pc:GOOGLE MAPS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X