Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ - త్రిపుర » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఉదయపూర్ - త్రిపుర రైలు ప్రయాణం

రైలు మార్గం ఉదయపూర్ - త్రిపుర లో రైల్వే స్టేషన్ లేదు. అగర్తల లో ఉన్న రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్నది. సిల్చార్-లుమ్డింగ్ మార్గం లో ఒక రైల్వే లైన్ అగర్తల కి ఉంది. గువహతి కి చేరుకొని ఆ తరువాత ఇంటర్ సిటీ ద్వారా లుమ్డింగ్ లేదా సిల్చార్ కి చేరుకొని అక్కడ నుండి అగర్తల కి పర్యాటకులు రైలు మార్గం ద్వారా చేరాలి. అగర్తల నుండి ఉదయపూర్ కి రెగ్యులర్ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జోగేంద్ర నగర్ లో ఉన్న రైల్వే స్టేషన్ ఉదయపూర్-త్రిపుర కి సమీపం లో ఉన్నది.

రైలు స్టేషన్లు ఉదయపూర్ - త్రిపుర

  • అక్కడ రైలు స్టేషన్ లేదు