ఉడుపి వాతావరణం

హోమ్ » ప్రదేశములు » ఉడుపి » వాతావరణం
ముందు వాతావరణ సూచన
Udupi, India 29 ℃ Partly cloudy
గాలి: 10 from the W తేమ: 72% ఒత్తిడి: 1009 mb మబ్బు వేయుట: 19%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Friday 22 Sep 23 ℃ 74 ℉ 29 ℃85 ℉
Saturday 23 Sep 24 ℃ 75 ℉ 30 ℃86 ℉
Sunday 24 Sep 24 ℃ 74 ℉ 30 ℃85 ℉
Monday 25 Sep 24 ℃ 75 ℉ 30 ℃85 ℉
Tuesday 26 Sep 24 ℃ 75 ℉ 30 ℃86 ℉

అనుకూల వాతావరణం - చలికాలం ఈ ప్రాంత సందర్శనకు బాగుంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలం.

వేసవి

వేసవి కాలం - ఈ కాలంలో ఉడుపి ఉష్ణోగ్రతలు 25 నుండి 40 డిగ్రీల వరకు మారుతూంటాయి.   

వర్షాకాలం

వర్షాకాలం - బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలుంటాయి. ఇవి జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 23 నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది.

చలికాలం

చలికాలం అనేది డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 32 డిగ్రీల వరకు మారుతాయి. తగిన ఉష్ణోగ్రతలతో  చలికాలం ఆహ్లాదంగా ఉంటుంది.