Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉడుపి » ఆకర్షణలు
  • 01ఉడుపి క్రిష్ణ దేవాలయం

    దక్షిణ భారతదేశంలో ఉడుపి క్రిష్ణ దేవాలయం ఎంతో పేరు గాంచింది. వేలాది భక్తులు ఈ దేవాలయంకు వచ్చి భగవంతుడైన శ్రీ క్రిష్ణుని దర్శించి ఆనందిస్తారు. ఈ దేవాలయం దర్శన ప్రత్యేకత అంటే, భక్తులు క్రిష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లోని తొమ్మిది రంధ్రాల ద్వారా చూస్తారు. ఈ రకంగా...

    + అధికంగా చదవండి
  • 02అనంతేశ్వర దేవాలయం

    అనంతేశ్వర దేవాలయం ఉడుపి లో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. అది కేరళలో ఉన్నప్పటికి కర్నాటకక కూడా ఎంతో ప్రధానంగా భావిస్తారు. దీనినే మంజుళా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం కేరళలోని కాసర్ గోడ్ జిల్లా మంజేశ్వర్ లో ఉంది.  ఇది కూడా దక్షిణ భారతదేశ ప్రాచీన దేవాలయాలలో...

    + అధికంగా చదవండి
  • 03పజక

    పజక శ్రీ మధ్వాచార్యుల జన్మస్ధలం. ఈయన ద్వైత వేదాంతి. వీరి నివాసం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మధ్వ మందిరం కూడా కలదు. ఇక్కడ అనేకమంది భక్తులు వస్తారు. ఎన్నో మతపర కార్యకలాపాలు జరుగుతాయి. వేద తరగతులు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలో పరశురామ దేవాలయం కలదు.

    ఇక్కడే శ్రీ...

    + అధికంగా చదవండి
  • 04చంద్రమౌళీశ్వర దేవాలయం

    చంద్రమౌళీశ్వర దేవాలయం కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో ఉంకాల్ సర్కిల్ వద్ద ఉన్నది. దీనిని చాళుక్య రాజుల కాలంలో అంటే షుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించినట్లు చెపుతారు.ఈ దేవాలయ ప్రధానాకర్షణలలో ...నాలుగు మహద్రవారాలు నాలుగు దిశలలో ఉంటాయి. రెండు పెద్ద శివలింగాలుంటాయి....

    + అధికంగా చదవండి
  • 05కౌప్ బీచ్

    కౌప్ బీచ్ కర్నాటక బీచ్ లలో ప్రసిద్ధి చెందినది. చల్లని వాతావరణం, ప్రశాంతత. చుట్టూ పచ్చటి ప్రదేశాలు, పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది.

    ఇది పడమటి కోస్తా తీరంలో కలదు. పడమటి కోస్తా జాతీయ రహదారి దీని గుండా వెళుతుంది. ఉడుపి నుండి 12 కి.మీ.లు మాత్రమే. బీచ్ లో...

    + అధికంగా చదవండి
  • 06కోట కోటేశ్వర దేవాలయం

    కోట కోటేశ్వర దేవాలయం

    కోట కోటేశ్వర దేవాలయం ఉడుపి జిల్లాలో కుందాపూర్ సమీపంలో కలదు. కోటేశ్వర కుందాపూర్ కు 4 కి.మీ.లు. కోటేశ్వర లో ఈ దేవాలయం ఒక ప్రధాన ఆకర్షణ. ఇంకా ఇక్కడే చిన్న దేవాలయాలు, సుబ్రమణ్య, గణపతి, గోపాల క్రిష్ణ, జ్యేత్సనా లక్ష్మిలవి కూడా కలవు.

    దేవాలయం వద్ద పెద్ద కొలను...

    + అధికంగా చదవండి
  • 07కుంజరుగిరి దుర్గాదేవి దేవాలయం

    కుంజరుగిరి అనేది ఒక కొడ ప్రదేశం ఉడిపి కి ఆగ్నేయంగా 6 లేదా 7 మైళ్ళదూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి గుడి ప్రసిద్ధి. దీనిని మహర్షి పరశురాముడు నిర్మించాడని చెపుతారు. ఎత్తైన కొడలు ఏనుగలవలే కనపడటంతో దీనికి కుంజరుగిరి, కుంజర అంటే...కన్నడంలో ఏనుగు అనే పేరు వచ్చింది.

    ...
    + అధికంగా చదవండి
  • 08కడియాలి మహిషమర్దిని దేవాలయం

    కడియాలి మహిషమర్దిని దేవాలయం

    ఉడుపికి పడమర దిశగా సుమారు 2 మైళ్ళ దూరంలో మహిషమర్దిని దేవాలయం ఉంది. ఈ దేవాలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. దీనికి నసుమారు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. కడియాలి మహిషమర్దిని దేవాలయం ఉడుపి క్రిష్ణదేవాలయానికి దగ్గరలోనే ఉంది. దీనికి సమీపంలోనే మణిపాల్...

    + అధికంగా చదవండి
  • 09అంబాల్ పాడీ మహాకాళి దేవాలయం

    అంబాల్ పాడీ మహాకాళి దేవాలయం

    అంబాల్ పాడీ మహాకాళి దేవాలయం ఉడుపి కి 2 నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహాకాళి మాత విగ్రహం షుమారు 6 అడుగుల ఎత్తు కలది దర్శనమిస్తుంది. అంబాల్ పాడీ అంటే అంబ లేదా మాత అని అర్ధం చెపుతారు. పాడి అంటే కొండపైన అని అర్ధం చెపుతారు. ఇక్కడ విశేషంగా చెప్పాలంటే, మహాకాళీ మాత...

    + అధికంగా చదవండి
  • 10కాపు జనార్దనస్వామి దేవాలయం

    కాపు జనార్దనస్వామి దేవాలయం

    కౌపు జనార్దనస్వామి దేవాలయం కౌపు మెయిన్ రోడ్డులో కలదు. ఉడుపికి దగ్గర. ఈ దేవాలయంలో ఉండే విగ్రహం శ్రీ మహా విష్ణు లేదా లార్డ్ జనార్దన. ఈ దేవాలయానికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలదు. పురాతన దేవాలయాలలో అత్యుత్తమమైనది.   

    + అధికంగా చదవండి
  • 11చంద్రమౌళీశ్వర దేవాలయం

    ఉడుపి పట్టణంలో చంద్రమౌళీశ్వర దేవాలయం పురాతన దేవాలయాలలో ఒకటి. దీనిని ఉడుపి ఆజ్య అని కూడా అంటారు. క్రిష్ణుడి దేవాలయం చూసే ముందు దీనిని చూడాలని విశ్వసిస్తారు. దేవాలయం చాళుక్య శిల్ప శైలి కలిగి ఉంటుంది. సుమారు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. దీనిని...

    + అధికంగా చదవండి
  • 12పడుబిద్రి మహా గణపతి దేవాలయం

    పడుబిద్రి ఉడుపి లో ఉందమైన పట్టణం. చాలా పురాతన దేవాలయాలు కలవు. అయితే మహా గణపతి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గణపతి విగ్రహం రెండున్నర అడుగుల పొడవు కలిగి రాతితో చెక్కబడింది. ఇది 11వ శతాబ్దం నాటిదని చెపుతారు.

    ఇక్కడకు చేరాలంటే ఉడుపి నుండి 18...

    + అధికంగా చదవండి
  • 13సాలిగ్రామ నరసింహ దేవాలయం

    సాలిగ్రామ నరసింహ దేవాలయం ఎన్ హెచ్ 17 రోడ్డులో ఉడుపి జిల్లాలో కలదు. ఇక్కడ అతి పెద్ద గురు నరసింహ దేవాలయం కలదు. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలది. ఈ విగ్రహాన్ని నారదుడు ప్రతిష్టించాడని చెపుతారు. ప్రతి సంవత్సరం జరిగే రధోత్సవానికి వేలాది భక్తులు తరలి వస్తారు.

    ...
    + అధికంగా చదవండి
  • 14ఆనెగుడ్డె వినాయక దేవాలయం

    ఆనెగుడ్డె వినాయక దేవాలయం

    ఆనెగుడ్డె అంటే ఏనుగు పర్వతం అంటారు. ఇదిహిందువుల పవిత్ర భగవంతుడు వినాయకుడిది.ఈ ప్రదేశం యాత్రికులకు ఎంతో ప్రధానమైంది. ఇక్కడ పరశురాముడు సృష్టించిన ఏడు యాత్రా స్ధలాలు కనపడతాయి.   ఇక్కడ ప్రధాన విగ్రహం వినాయకుడు వెండి విగ్రహంగా ఉంటుంది. ఇది నిలబడి ఉండటం ఒక...

    + అధికంగా చదవండి
  • 15హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం

    హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం

    హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం 8వ శతాబ్దంకు చెందినది. దీనిలో వినాయకుడు ప్రధాన దైవం. హిందువులకు ప్రధాన యాత్రా స్ధలం. ఇది వరాహి నదీ సమీపంలో కలదు. ఇక్కడి వినాయకుడి విగ్రహానికి జడ వెంట్రుకలుంటాయి. రెండున్నర అడుగుల ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చేయబడింది.

    ...
    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri