Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉడుపి » ఆకర్షణలు » హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం

హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం, ఉడుపి

0

హత్తినగాడి సిద్ధి వినాయక దేవాలయం 8వ శతాబ్దంకు చెందినది. దీనిలో వినాయకుడు ప్రధాన దైవం. హిందువులకు ప్రధాన యాత్రా స్ధలం. ఇది వరాహి నదీ సమీపంలో కలదు. ఇక్కడి వినాయకుడి విగ్రహానికి జడ వెంట్రుకలుంటాయి. రెండున్నర అడుగుల ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చేయబడింది.

వినాయకుడి తొండం ఎడమకు తిరిగి ఉంటుంది. పండుగలకు ప్రత్యేక పూజలు చేస్తారు. సిద్ధి అంటే భక్తుల కోరికలు తీర్చే వాడని అర్ధం చెపుతారు.

హత్తినగాడి కుందాపూర్ కు 8 కి.మీ.ల దూరం. ఉడుపి నుండి చేరాలి. ఉడుపి నుండి కుందాపూర్ మార్గంలో ప్రయాణించి అక్కడనుండి మురుడేశ్వర్ చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat