Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉడుపి » ఆకర్షణలు » కౌప్ బీచ్

కౌప్ బీచ్, ఉడుపి

1

కౌప్ బీచ్ కర్నాటక బీచ్ లలో ప్రసిద్ధి చెందినది. చల్లని వాతావరణం, ప్రశాంతత. చుట్టూ పచ్చటి ప్రదేశాలు, పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది.

ఇది పడమటి కోస్తా తీరంలో కలదు. పడమటి కోస్తా జాతీయ రహదారి దీని గుండా వెళుతుంది. ఉడుపి నుండి 12 కి.మీ.లు మాత్రమే. బీచ్ లో స్విమ్మింగ్, సన్ బేతింగ్ చేయవచ్చు.

 ఉడుపి నుండి బీచ్ కు తేలికగా చేరవచ్చు. ఇక్కడ శిధిలమైన జైన మందిరాలు కూడా కలవు. బీచ్లో 1000 అడుగుల ఎత్తు లైట్ హౌస్ కలదు. పురాతన కోట శిధిలాలు, రెండు మరియమ్మ దేవాలయాలు దర్శించవచ్చు. బీచ్ సంవత్సరం పొడవునా దర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed