Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యూనా » వాతావరణం

యూనా వాతావరణం

ఉత్తమ సమయంయూనా ప్రదేశ సందర్శనకు వేసవి చాలా అనుకూలం. ఈ సమయం పర్యటనకు ఆహ్లాదంగా వుంటుంది.

వేసవి

వాతావరణంయూనా వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగానే వుంటుంది. వేసవి కాలంవేసవి ఇక్కడ మార్చ్ లో మొదలై మే చివరి వరకు కొనసాగుతుంది ఈ కాలం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 44 డిగ్రీలు, కనిష్టం 14 డిగ్రీ లుగా వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ లో మొదలై ఆగష్టు చివరి వరకు వుంటుంది. వర్షాకాలం లో ఒక మోస్తరు వర్షాలు పడతాయి.

చలికాలం

వింటర్శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది.ఈ సమయం లో ఉష్ణోగ్రతలు, గరిష్టం 28 డిగ్రీలు , కనిష్టం మైనస్ 3 డిగ్రీలు గా కొనసాగుతాయి. చలి అధికంగా వుంది అసౌకర్యంగా వుంటుంది.